Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Mrunal Thakur : రెచ్చిపోయి అందాలు ఆర‌బోస్తున్న సీతారామం బ్యూటీ.. కుర్రాళ్లు విల‌విల‌లాడిపోతున్నారుగా..!

Shreyan Ch by Shreyan Ch
April 9, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Mrunal Thakur : సీతారామం చిత్రంతో ఒక్క‌సారిగా కుర్రాళ్ల క‌ల‌ల రాణిగా మారింది మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాలో నిండైన కట్టుబొట్టులో మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకి భాగా చేరువ అయ్యింది. సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ కి , క‌ట్టుబొట్టుకి తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఫిదా అయ్యారు. అయితే ఇటీవ‌ల‌ ఆమె గ్లామరస్ ఫొటో షూట్స్ తో షాక్ అయ్యేలా దర్శనమిచ్చింది. రెగ్యులర్ గా అమ్మడు బికినీ అందాలతో రెచ్చిపోయి గ్లామ‌ర్ షో చేస్తుంది. సీతారామం అందాల ఆర‌బోత‌కి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.

సీతారమం సినిమాలో మృణాల్ ఠాకూర్ ని దర్శకుడు హను రాఘవపూడి కూడా తన ఆలోచనలలో సీతని ఎలా ఊహించుకున్నాడో అలా తెరపై చూపించి అంద‌రిని అల‌రించాడు. ఇక మృణాల్ కూడా దర్శకుడి ఆలోచనలకి తగ్గట్లుగా కనిపించడంలో సక్సెస్ అయ్యింది. దీంతో తెలుగులో కొంత గ్యాప్ వచ్చిన కూడా నానికి జోడీగా రెండో సినిమా చేసే ఛాన్స్ ని ఈ బ్యూటీ సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం నానితో సినిమా చేస్తుండ‌గా, గ్యాప్‌లో అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో ర‌చ్చ చేస్తుంది. అయితే మృణాల్ కొద్ది రోజులుగా బికినీలో ర‌చ్చ చేస్తూ అంద‌రిని అల‌రిస్తుంది.

Mrunal Thakur latest video viral
Mrunal Thakur

జీజెస్ట్ వెకేషన్ థీమ్ షూట్ కోసం ఆమె శృతి మించి అందాల ప్రదర్శన చేయడం విశేషం. క్రింద ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించకుండా ఇన్నర్ వేర్ తో థైస్ అందాలు కనిపించే విధంగా ఫోజులు ఇచ్చింది. షాక్ ఇచ్చింది మృణాల్ . అస‌లు మృణాల్ ఈ రేంజ్ లో షాక్ ఇస్తుందని అనుకోలేదు అన కామెంట్స్ చేయగా, మరికొందరు బాలీవుడ్ హీరోయిన్స్ కి పోటీ గట్టిగానే ఇస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం నాని 30వ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే హిందీలో కూడా ఈ బ్యూటీ ఇప్పటికే మూడు సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ పూర్తి చేసుకుంది. త్వరలోనే అందులో మరొక సినిమా కూడా విడుదలకు సిద్ధం కానుంది. తమిళంలో కూడా ఒక సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్న‌ట్టు స‌మాచారం.

Stay tuned ❤️ #MrunalThakur pic.twitter.com/xTGIEAfKAg

— MovieMeter (@MovieMeterOff) April 6, 2023

Tags: Mrunal Thakur
Previous Post

Posani Krishna Murali : బాల‌కృష్ణ పెద్ద సైకో.. ఇంట్లో వాచ్‌మెన్ శ‌వాన్ని పెట్టుకొని.. పోసాని సంచ‌ల‌న కామెంట్స్..

Next Post

Sudheer Varma : రావ‌ణాసుర మూవీ కాపీ సినిమానా.. ఇలా చేశావేంద‌య్యా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.