OTT : ప్రతి వారం ఓటీటీలో ప్రేక్షకులకి సరికొత్త వినోదం అందుతుంది.అయితే ఎప్పటిలానే ఈ వారం కూడా ఈ వారం కూడా భారీగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో అందుబాటులోకి వస్తున్నాయి.. వీటిలో తెలుగు చిత్రాలతో పాటు పలు ఇంగ్లిష్-హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈ వీక్ అందరి దృష్టి షారుఖ్ ఖాన్ పఠాన్‌పైనే ఉంది. అలాగే కిరణ్ అబ్బవరం లేటెస్ట్ హిట్ వినరో భాగ్యము విష్ణుకథ కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కానుంది. అలాగే చాలా రోజుల తర్వాత పంచతంత్రం సినిమా కూడా ఓటీటీలోకి వస్తుండడంతో ఈ సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పఠాన్ మార్చి 22వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. ఇది హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రసారం కానుంది. ఇక వినరో భాగ్యము విష్ణు కథలో కిరణ్ అబ్బవరం మరియు కాశ్మీర ప్రధాన పాత్రలు పోషించగా, ఈ చిత్రం ఇప్పుడు ఈ నెల 22న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇక పురుష ప్రేతమ్ (మలయాళ సినిమా) మార్చి 24న సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో జయ జయ హే, హృదయం ఫేమ్ దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఇక వాకో: అమెరికన్ అపకాలిప్స్ (ఇంగ్లిష్ సిరీస్) మార్చి 22 నుండి స్ట్రీమింగ్ కానుంది. 1993లో ఫెడరల్ ఏజెంట్లు మరియు భారీ సాయుధ మత సమూహం మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ రూపొందింది. ఇక ద నైట్ ఏజెంట్ (ఇంగ్లిష్ సిరీస్) – మార్చి 23, చోర్ నికల్ కే భాగా (హిందీ సినిమా) – మార్చి 24, హై & లో ద వరస్ట్ ఎక్స్ (కొరియన్ సినిమా) – మార్చి 25, క్రైసిస్ (ఇంగ్లిష్ సినిమా) – మార్చి 26న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…