Minister Mallareddy : రాజ‌కీయ క‌క్ష‌తోనే చంద్ర‌బాబుని అరెస్ట్ చేశారు.. మ‌ల్లారెడ్డి ఫైర్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Minister Mallareddy &colon; చంద్ర‌బాబు అరెస్ట్‌పై ఏపీలో రాజ‌కీయ à°°‌చ్చ జ‌రుగుతుంది&period; ఒక‌రిపై ఒక‌రు దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు&period; చంద్ర‌బాబు అరెస్ట్‌ని దారుణంగా ఖండిస్తున్నారు&period; తెలంగాణ‌లోను చంద్ర‌బాబు అరెస్ట్‌పై కొంద‌రు ఫైర్ అవుతున్నారు&period; &period;ఏపీ సీఎం జగన్ రాజకీయ కక్షతో చంద్రబాబును అరెస్టు చేయించారని మండిపడ్డారు&period; బాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తముందని ఆరోపించారు మంత్రి à°®‌ల్లారెడ్డి&period; ఇది వైసీపీ&comma; బీజేపీ కలిసి చేసిన కుట్ర అని వ్యాఖ్యలు చేశారు&period; కేంద్రానికి తెలియకుండా మాజీ ముఖ్యమంత్రి అరెస్టు చేస్తారా&quest; అని ప్రశ్నించారు&period; ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు&period; స్కిల్ డెవలప్మెంట్‌లో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాబు కోసం ఐటి ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తన మద్దతు తెలియజేశారు&period; చంద్రబాబు అరెస్ట్&comma; అన్యాయం హేయమైన చర్య అని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారు&period; కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం తెలియకుండానే ఓ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా&quest; అంటూ మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు&period; ఎ చంద్రబాబు అరెస్ట్&period;&period; అన్యాయమని&comma; హేయమైన చర్య అంటూ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు&period; మల్లారెడ్డి గతంలో టీడీపీ నాయకుడిగా ఉన్నారు&period; మల్లారెడ్డి మాత్రమే కాదు&period;&period; బీఆర్ఎస్‌లో ఉన్న చాలా మంది నేతలు మొదట తెలుగు తమ్ముళ్లే కావటంతో&period;&period; చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తమ గళాన్ని వినిపిస్తున్నారు&period; ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అయితే&period;&period; ఏకంగా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19796" aria-describedby&equals;"caption-attachment-19796" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19796 size-full" title&equals;"Minister Mallareddy &colon; రాజ‌కీయ క‌క్ష‌తోనే చంద్ర‌బాబుని అరెస్ట్ చేశారు&period;&period; à°®‌ల్లారెడ్డి ఫైర్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;mallareddy&period;jpg" alt&equals;"Minister Mallareddy responded on chandrababu arrest " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19796" class&equals;"wp-caption-text">Minister Mallareddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇదిలా ఉంటే ఇటీవల రేవంత్ రెడ్డి &period;&period; చంద్ర‌బాబు అరెస్ట్‌పై స్పందించేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు&period; బీఆర్ఎస్ కార్యనిర్వహాక అధ్యక్షుడు కేటీఆర్ మాత్రం&period;&period; చంద్రబాబు అరెస్టుతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ తోసిపుచ్చారు&period; అది వాళ్ల తలనొప్పి అంటూ కేటీఆర్ దాటేశారు&period; ఇక సీఎం కేసీఆర్ మాత్రం&period;&period; ఏపీలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నట్టు సమాచారం&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"lvuzMPqDenI" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago