Meher Ramesh : చిరంజీవి ప్రధాన పాత్రలో మెహర్ రమేష్ తెరకెక్కించిన చిత్రం భోళా శంకర్. వాల్తేరు వీరయ్యతో మంచి విజయాన్ని అందుకున్న చిరు ఆ తర్వాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమా చేశారు. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిక్డ్స్ టాక్‌ను తెచ్చుకుంది. మరోవైపు కొందరు నెటిజన్స్ మాత్రం ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌పై రకరకాలుగా స్పందిస్తూ.. ట్రోల్ చేస్తున్నారు. పోస్టర్ నుండే చిత్రంపై ట్రోల్ జరిగింది.మొదట పోస్టర్ విడుదల కాగా, పోస్టర్ చూస్తుంటే పండగలకు బట్టల షాపింగ్ మాల్స్ ఇచ్చే యాడ్స్ లా ఉంది. దీంతో చాలా మంది ఈ పోస్టర్ పై పలు షాపింగ్ మాల్స్ పేర్లు వేసి, ఉగాది ఆఫర్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
. డైరెక్టర్ మెహర్ రమేష్ పై చిరంజీవి అభిమానుల నుంచి వ్యతిరేకత రాగా, ఇదేం పోస్టర్ రా అంటూ ట్రోల్ చేసారు. ఇక మీమర్స్ ఈ పోస్టర్స్ ని షేర్ చేస్తూ సినిమాపై, డైరెక్టర్ మెహర్ రమేష్ పై దారుణంగా ట్రోల్స్ చేసారు. ఇక సినిమా రిలీజ్ తర్వాత తలలు పట్టుకుంటున్నారు.. అసలు ఇంత చెత్తగా కూడా సినిమా తీయొచ్చా అంటూ డైరెక్టర్ మెహర్ రమేష్ పై ఫైర్ అవుతున్నారు..? అసలు సినిమా ఇంతలా డిజాస్టర్ అవ్వడానికి డైరెక్టరే కారణం అన్నది వారి ఆవేదన..భోళాశంకర్ సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా గురించి మాట్లాడుతూ,భోళా శంకర్ చిత్రం సినిమా కేవలం చిరంజీవిని మాత్రమే చూడటానికి వెళ్ళగాలం, దర్శకుడు చిరంజీవి గారు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోలేపోయాడు అని దర్శకుడు మెహర్ రమేష్ పైన ఫైర్ అయ్యారు.
ఎప్పుడో పది సంవత్సరాల క్రితం రావాల్సిన సినిమా అని అంటున్నారు. అసలు సినిమాలో మంచి సీన్స్ లేవని.. అంత క్రింజ్ అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కొందరూ మీమర్స్ మాత్రం రకరకాలుగా మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ చిత్రం రావడంతో మంచి అంచనాలున్నాయి. అయితే దీనికి తగ్గట్లుగా.. మాత్రం సినిమా లేకపోవడంతో ఫ్యాన్స్ సైతం తెగ అప్ సెట్ అవుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…