Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి చెల్లెలుగా పుట్ట‌డం నా అదృష్టం.. మాధ‌వి ఆస‌క్తిక‌ర కామెంట్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; à°ª‌à°µ‌ర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; తెలుగు రాష్ట్రాల్లో ఆయన సినిమా విడుదలైందంటే థియేటర్లలో పెద్ద పండగే&period; ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్&period;&period; కొన్నాళ్లపాటు తన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు&period; పవన్ చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలు ఉండగా&period;&period;ఆ సినిమాలు రిలీజ్ కావడానికి మరికొంత సమయం పట్టనుంది&period; సెప్టెంబర్ 2à°¨ పవర్ స్టార్ 56à°µ పుట్టినరోజు&period; అయితే à°µ‌à°°‌à°¦‌à°² à°µ‌à°²‌à°¨ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల్లో ఉండ‌డంతో à°ª‌వన్ రాజ‌కీయాల‌కి దూరంగా ఉన్నారు&period; అయితే ఆయ‌à°¨ అభిమానులు మాత్రం à°ª‌à°µ‌న్ à°¬‌ర్త్ డే వేడుక‌లు జ‌రుపుతూ à°µ‌à°°‌à°¦‌à°²‌లో à°¨‌ష్టపోయిన వారికి à°¤‌à°® వంతు చేస్తున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారీ వర్షాలతో అకస్మాత్తుగా విరుచుకుపడిన వరదలు ముంచెత్తడంతో పవన్‌ కల్యాణ్‌ తన అభిమానులకు&comma; పార్టీ శ్రేణులకు వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునివ్వడంతో పూర్తిగా ఆవైపుగా దృష్టిసారిస్తున్నారు ఆయన అభిమానులు&comma; పార్టీశ్రేణులు&period;&period; డిప్యూటీ సీఎంగా&comma; మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని అంటేలా చేయాలనుకున్న అభిమానులు కొంత నిరాస పడినా తన అభిమాన నేత సూచనల మేరకు వరద ఫ్రభావిత ప్రాంతాలకు వెళ్లారు&period; à°ª‌వన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు వేడుకలు ఏపీలో భారీ స్థాయిలో నిర్వహించేందుకు జనసేన పార్టీ నాయకులుతోపాటు కూటమి నేతలు ప్లాన్‌ చేశారు&period;&period; అయితే భారీ వర్షాలు&comma; వరదల కారణంగా భారీ వేడకలను విరమించి పూర్తిగా బాధితులకు అండగా నిలుస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28623" aria-describedby&equals;"caption-attachment-28623" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28623 size-full" title&equals;"Pawan Kalyan &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌కి చెల్లెలుగా పుట్ట‌డం నా అదృష్టం&period;&period; మాధ‌వి ఆస‌క్తిక‌à°° కామెంట్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;pawan-kalyan-1&period;jpg" alt&equals;"madhavi comments on pawan kalyan people listened interestingly " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28623" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వరద బాధితులకు ఆహారం&comma; తాగునీరు&comma; చిన్నారులకు&comma; రోగులకు పాలు&comma; బ్రెడ్లు పంపిణీ ఇలా తలో పనిని పంచుకుంటూ విజయవాడ వైపు ముందుకు కదులుతున్నారు&period;&period; వరద ప్రభావం పెద్దగా లేని ప్రాంతాలకు చెందిన పవన్‌ కల్యాణ్‌ అభిమానులు నిత్యావసర సరుకులు పెద్ద ఎత్తున వరద ప్రభావిత ప్రాంతాలకు తీసుకెళ్లారు&period; ఇక ఇదిలా ఉంటే ఓ టీవీ ఛానెల్ à°ª‌à°µ‌న్ à°¬‌ర్త్ డే సంద‌ర్భంగా ఓ ఈవెంట్ నిర్వ‌హించి ఆ కార్య‌క్ర‌మానికి à°ª‌à°µ‌న్ సోద‌à°°à°¿ మాధ‌విని గెస్ట్‌గా పిలిచారు&period; ఆ కార్య‌క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ&period;&period; ఆయ‌à°¨ చెల్లిగా పుట్ట‌డం నా అదృష్టం&period; ఆయ‌à°¨ చాలా గొప్ప వ్య‌క్తి&period; అంత‌కు మించి ఏం చెప్ప‌ను&period; ఎల‌క్ష‌న్స్ లో 90 శాతం మాత్ర‌మే à°ª‌à°µ‌న్ గెలుస్తాడ‌ని అనుకున్నాను&period; కాని 100 శాతం వస్తుంద‌ని అస్స‌లు ఊహించ‌లేద‌ని పేర్కొంది మాధ‌వి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"6OCO9gjIt1E" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago