Lavanya Tripathi : మెగా కోడ‌లి డ్యాన్స్ కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా.. అద‌ర‌గొట్టిందిగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lavanya Tripathi &colon; మెగా బ్ర‌à°¦‌ర్ నాగబాబు à°¤‌నయుడు à°µ‌రుణ్ తేజ్ తో నిశ్చితార్థం జ‌రుపుకొని మెగా కోడ‌లిగా మారింది లావ‌ణ్య త్రిపాఠి&period; మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్&comma; లావణ్య త్రిపాఠి à°² ఎంగేజ్మెంట్ జూన్ 9à°¨‌ రాత్రి నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది&period; అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరయ్యారు&period; మెగాస్టార్ చిరంజీవి కుటుంబమంతా వరుణ్ తేజ ఎంగేజ్మెంట్ లో సందడి చేశారు&period; ఈ వేడుకకు పలువురు సినీ&comma; రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే దంపతులకి ఆశీర్వ‌చ‌నాలు అందించారు&period; &period; వరుణ్ తేజ్ పెదనాన్న చిరంజీవి&comma; పెద్దమ్మ సురేఖల సమక్షంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు&period; ఇక ఆ ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్‌ చేసి అందరితో పంచుకున్న మెగాస్టార్ చిరంజీవి వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లావ‌ణ్య త్రిపాఠి&comma; à°µ‌రుణ్ తేజ్‌లు మిస్ట‌ర్&comma; అంతరిక్షం వంటి సినిమాల్లో నటించగా షూటింగ్ సెట్ లో ప్రేమ చిగురించిందని చెబుతున్నారు&period; ఇక 2016 నుంచి ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఏడాది చివ‌రిలో పెళ్లి పీట‌లెక్క‌నున్నారు&period; అయితే à°µ‌రుణ్ తో నిశ్చితార్థం à°¤‌ర్వాత లావ‌ణ్య త్రిపాఠికి సంబంధించి అనేక వీడియోలు నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; ఈ క్ర‌మంలోనే తాజాగా లావ‌ణ్య త్రిపాఠి డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది&period; సాదార‌ణంగా లావ‌ణ్య త్రిపాఠి మంచి à°¨‌టి మాత్ర‌మే కాదు డ్యాన్స‌ర్ కూడా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15027" aria-describedby&equals;"caption-attachment-15027" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15027 size-full" title&equals;"Lavanya Tripathi &colon; మెగా కోడ‌లి డ్యాన్స్ కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా&period;&period; అద‌à°°‌గొట్టిందిగా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;lavnya-tripathi&period;jpg" alt&equals;"Lavanya Tripathi dance video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15027" class&equals;"wp-caption-text">Lavanya Tripathi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌à°² ఈ అమ్మ‌డు à°ª‌లువురు చిన్న పిల్ల‌à°²‌తో క‌లిసి à°¸‌à°°‌దాగా గ‌డిపింది&period; ఆ సంద‌ర్భంలో à°­‌లే భలే à°®‌గాడివోయ్ చిత్రంలోని ఓ పాట‌కి చిన్నారితో క‌లిసి à°¸‌à°°‌దాగా డ్యాన్స్ చేసింది&period; ఇందులో లావ‌ణ్య క్యూట్ స్టెప్స్ కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు&period; పాత వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది&period; లావ‌ణ్య త్రిపాఠి డ్యాన్స్‌ని à°ª‌దే à°ª‌దే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు&period; ఇక ఇదిలా ఉంటే వరుణ్ తేజ్&comma; లావణ్య త్రిపాఠి à°² ఎంగేజ్మెంట్ తో మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి సందడి మొదలైంది అని చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"E0N11TXY7r0" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago