PK Survey : పీకే స‌ర్వే.. జ‌గ‌న్‌కి పెద్ద షాక్.. నిరాశ‌లో వైసీపీ నాయ‌కులు..?

PK Survey : ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 2024 ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది.. సీఎం జగన్ కు ప్రజలు మరో ఛాన్స్ ఇస్తారా..? లేదా మళ్లీ చంద్రబాబు అనుభవానికి ఓటేయాలని ప్రజలు అనుకుంటున్నారా.. వైసీపిని గద్దె దించుతాం అంటున్న జనసేన ప్రభావం ఎంత..? అనే విష‌యాల‌పై ప్ర‌స్తుతం చ‌ర్చ న‌డుస్తుంది.ప‌లువురు స‌ర్వేలు కూడా జ‌రుపుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇదే సమయంలోవరుస జాతీయ ఛానెళ్ల సర్వేలు హల్ చల్చేస్తున్నాయి. జాతీయ ప్రముఖ జాతీయ ఛానెల్ టైమ్స్ నౌ ప్రతి నెల ప్రజల మూడ్ ఎలా ఉందనే విషయమై సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. వాటితో పాటు పలువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా ఇలానే స‌ర్వేలు చేస్తున్నారు.

వైనాట్ 175 అని డాంబికాలు ప్రదర్శిస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఫేక్ సర్వేలతో మసిపూసి మారేడు కాయ చేస్తున్న జగన్‌కు అసలు సిసలైన సర్వే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. గత ఎన్నికల్లో 100 శాతం నిజమైన ఆత్మసాక్షి సర్వే ఇప్పుడు వచ్చే ఎన్నికలపై సర్వే ఫలితాలను బహిర్గతం చేసింది. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తమ సర్వే ఫలితాల ద్వారా వెల్లడించింది. ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా నిర్వ‌హించిన స‌ర్వే చూసి జ‌గ‌న్ తో పాటు ఎమ్మెల్యేలు కూడా షాక్ అవుతున్నారు. ఏపీ- టీడీపీ కూట‌వి వ‌ల‌న ప‌రిస్థితులు పూర్తిగా మారాయ‌ని అంటున్నారు.

latest PK Survey about ap what it says
PK Survey

అంతేకాదు జ‌గ‌న్ పోలవ‌రం పూర్తి చేయ‌ని కార‌ణం కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కూల‌దోచే ప‌నిలో ఉన్నార‌ని చెబుతున్నారు. టీడీపీ జ‌న‌సేన కూట‌మికి 144 సీట్లు, వైసీపీ కేవ‌లం 31 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే తెలియజేసింది. ఈ స‌ర్వే చూసి అంద‌రు షాక‌వుతున్నారు. ఇదే జ‌రిగితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీవ్ర ఆందోళ‌న‌లో ఉండ‌డం ఖాయం అని అంటున్నారు. నాలుగేళ్ల‌లో ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన సంక్షేమ ప‌థ‌కాలు ఆ ప్ర‌భుత్వం గ్రాఫ్ ప‌డిపోయేలా చేసింద‌ని అంటున్నారు. రాజ‌ధాని ఏదో తేల్చుకోలేని స్థితిలో ప్ర‌జ‌లు ఉన్న నేప‌థ్యంలో జ‌గ‌న్‌ని మ‌ళ్లీ గెలిపించాల‌ని ఎవ‌రు అనుకోవ‌డం లేద‌ని ప్ర‌శాంత్ కిషోర్ అంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 month ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 month ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago