Lalitha Jewellery Owner : లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ పేరు చెప్పగానే అందరికీ ఆయన ప్రతిరూపం గుర్తొస్తుంది. నున్నటి గుండు, టీ షర్ట్, చేతికి కళ్లద్దాలతో చాలా అమాయకంగా కనిపిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఒకప్పుడు చాలా పేద కుటుంబంలో జీవించిన కిరణ్ కుమార్ అతి కొద్ది సమయంలోనే కోటీశ్వరుడిగా ఎదిగాడు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు అంటూ ఫుల్ ఫేమస్ అయ్యాడు కిరణ్. సినిమా, స్పోర్ట్స్ స్టార్స్, మోడల్స్ చేస్తేనే కమర్షియల్ యాడ్ సక్సెస్ అవుతుందన్న నమ్మకాన్ని.. తల్లకిందులు చేసిన తెలివైన బిజినెస్‌మ్యాస్ లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్.
ఎక్కువ శాతం మంది ఆయన మాట తీరును చూసి తెలుగు వ్యక్తి కాదనుకుంటారు. కానీ ఆయన పక్కా తెలుగు వ్యక్తి. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి, అయితే తమిళనాడుకు కాస్త దగ్గరగా ఉండటం వల్ల భాష మరియు యాసలో కొంచెం సారుప్యత ఉంటుంది. కిరణ్ కుమార్ నెల్లూరులో బంగారపు వస్తువులు తయారు చేసే వర్క్ షాపులో నెల సరి జీతానికి పని చేసేవాడు. 1999లో లలితా జ్యూవెలరీని నేను టేకోవర్ చేశానని.. నేను ఒరిజినల్ ఓనర్ ని కాదు. కందు స్వామి అనే అతను ఒరిజినల్ ఓనర్. అతని వద్ద నుంచి తాను టేకొవర్ చేసినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
లలితా జ్యూవెలరీస్ అనగా జయలలిత సంబంధించినదని అందరు భావిస్తున్నారు. దానిపై క్లారిటీ ఇవ్వమని అడడగా, ఎవరు ఏమైనా అనుకోనీ.. నాకు సంబంధం లేదని పేర్కొన్నారు. సోనియా అంటే సోనియాగాంధీది అనేవారు. మోడీ జ్యూవెలరీస్ అంటే నరేంద్ర మోడీ అని అనుకునేవారు ఉన్నారు. ఏం చేస్తాం అని ఆయన బదులిచ్చారు. భారతదేశం అంతటా 450 షోరూంలు ఏర్పాటు చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టుగా కిరణ్ తెలియజేశారు. ఓసారి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు తలనీలాలు సమర్పించాను. ఆ సమయంలో పక్కన ఉన్న వారు నేను గుండులో బాగున్నానని కాంప్లిమెంట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి గుండులోనే ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నాను అని తన గుండు సీక్రెట్ కూడా చెప్పారు కిరణ్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…