Kriti Sanon : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో వైపు బాలీవుడ్ భామ కృతి సనన్ తో ప్రభాస్ ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్ సర్కిల్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ మన తెలుగు మీడియా వరకు మాత్రం అనుష్క, ప్రభాస్ జోడి మీద ఎక్కువగా వార్తలు రాస్తుంటుంది. ఆదిపురుష్ ఎఫెక్ట్‌తో ప్రభాస్, కృతి సనన్‌ల మీద జాతీయ మీడియా రూమర్లు రాయడం ప్రారంభించింది. అయితే కృతి సనన్ మాత్రం ప్రభాస్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోన్నట్టుగా, షూటింగ్ సమయంలో కాస్త క్లోజ్ అయినట్టు కనిపిస్తోంది.
ఎందుకంటే ఓసారి కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోలో ప్రభాస్‌కు ఫోన్ చేసింది. త్వరగా లిఫ్ట్ చేసే వారికి మాత్రమే ఆ ఫోన్ చేస్తుంటారు. అలా తన ఫోన్‌ను త్వరగా లిఫ్ట్ చేస్తాడని కృతి సనన్‌కి తెలుసు కాబట్టే ప్రభాస్‌కు తను ఫోన్ చేసింది. అది కాకుండా.. ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఈ ఇద్దరి జోడి అందరినీ ఆకట్టుకుంది. ప్రభాస్ మోకాలికి సర్జరీ కావడం, సరిగ్గా నిలబడ లేకపోవడం, నడవలేకపోవడంతో కృతి సనన్ చేయి అందించి సాయం చేసింది. ఇక ప్రభాస్‌కు చెమటలు పడుతుంటే.. కృతి సనన్ తన కొంగుని అందించేందుకు చూసింది.
ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం వరుణ్ ధావన్, కృతి సనన్ కలిసి బేడియా (తెలుగులో తోడేలు) సినిమాలో నటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో కృతి సనన్‌కి కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, ప్రభాస్.. ముగ్గురు హీరోలను ఆప్షన్‌గా ఇచ్చి వీరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు, ఎవరితో డేటింగ్ చేస్తావు.. ఎ వరిని ఫ్లర్ట్ చేస్తావు అని అడిగారు. దానికి అమ్మడు కార్తీక్ ఆర్యన్‌ను ఫ్లర్ చేస్తానని, టైగర్ ష్రాప్‌తో డేట్‌కి వెళతానని, ప్రభాస్‌ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే ఇప్పుడు కృతి సనన్ చెప్పిన ఈ సమాధానం నెట్టింట తెగ వైర్ అవుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…