Krishna : హాస్పిట‌ల్ బెడ్‌పై కృష్ణ చివ‌రి ఫొటో.. నిజంగా ఇదేనా..?

Krishna : సూప‌ర్ స్టార్ కృష్ణ న‌వంబ‌ర్ 15 తెల్ల‌వారుజామున అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ఎంతో మందిని క‌లిచివేసింది.నటుడిగా, నిర్మాతగా, దర్శకుడుగా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలకు గాను ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ని ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో నిర్వ‌హించారు. 350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని ఇరు రాష్ట్రాల‌ సీఎం లుఅన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘీక చిత్రాల నటుడుగా కృష్ణ జనాదరణ పొందారు.

గుండెపోటుకు గురై కృష్ణ హాస్పిటల్‌లో చేరి క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆసుప‌త్రిలో చేరిన త‌ర్వాత కూడా కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు వార్తలు రాగా, ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్ర‌మ‌క్ర‌మంగా విషమించింది. కృష్ణ అన్ని అవయవాలు దెబ్బతిన్నాయని , ఏకంగా 9 మంది డాక్టర్ల బృందం కృష్ణను బతికించడానికి శ్రమించినా ఫలితం లేకుండా పోయిందని వైద్యులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు కృష్ణకు సంబంధించిన ఓ ఫొటో వైరల్‌ అవుతోంది. అందులో ఆయ‌న‌ హాస్పిటల్‌ బెడ్‌పై ఉండ‌గా, ఇందులో మాస్క్ పెట్టుకొని ఉన్నారు. ఇందులో సెలైన్లు ఎక్కిస్తుండటం చూడొచ్చు. అయితే ఇదే చివరి ఫొటో అన్న ప్రచారం జ‌రుగుతుండ‌గా, ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియ‌దు.

Krishna last photo in hospital is it true fact check
Krishna

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక శకం ముగిసిపోయింది. ఆయన తోటి హీరోలు, సీనియర్ హీరోలు కూడా ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులు కాగా, చివరిగా కృష్ణ మరణంతో వీరి శకం పూర్తయింది అని చెప్పాలి. ఇకపోతే కృష్ణ మరణం తర్వాత ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో మహేష్ బాబు తండ్రి మరణంతో ఒంటరివాడయ్యాడు అంటూ తెగ వార్తలు , పోస్టులు చేస్తూ ఉన్నారు. మహేష్ బాబుకి తల్లి ఇందిరాదేవి చనిపోయిన నెలకి తండ్రి చనిపోవడం నిజంగా బాధాకరం.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago