మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల గురించి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తుంది శ్రీజ. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న వాల్యూ గురించి అందరికీ తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీలో ఆయన చిన్న కూతురు శ్రీజ ప్రవర్తన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదట శ్రీజ తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
ఆ తర్వాత అతనితో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకొని తండ్రి వద్దకు వచ్చి చేరింది. ఆ తరువాత చిరంజీవి ఆమెకు 2016 లో కళ్యాణ్ దేవ్ ను ఇచ్చి బెంగుళూర్ లో ఘనంగా వివాహం జరిపించాడు. కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురం ఏమైందో ఏమో తెలియదు గానీ మళ్లీ వీళ్ళు విడాకులు తీసుకున్నారు అంటూ ప్రచారం మొదలైంది. దీనిపై శ్రీజ కానీ కళ్యాణ్ దేవ్ గానీ స్పందించలేదు. శ్రీజ మాత్రం గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది.
అయితే ఈక్రమంలోనే శ్రీజకు సంబంధించిన మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల త్వరలో మూడో పెళ్లి చేసుకోనుందని పలు వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్‌లో శ్రీజ తన సన్నిహితుడినిని వివాహం చేసుకోనుందని, ఈ వార్తలను కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచుతున్నారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. కొణిదెల ఫ్యామిలీ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. త్వరలో దీనిపై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…