Kodali Nani : కొడాలి నానికి ఎదురైన ఎన్టీఆర్ త‌ల్లి.. అప్పుడు ఏం చేశాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Kodali Nani : ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయ వేడి ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య జోరుగా ఫైటింగ్ న‌డుస్తుంది. అయితే వైసీపీకి చెందిన కొడాలి నాని ఎప్పుడు ప్ర‌త్య‌ర్ధులపై హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటాడు. అయితే నానికి ఎన్టీఆర్‌కి ఒక‌ప్పుడు మంచి స్నేహం ఉండేది. ఓ సంద‌ర్భంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఎన్టీఆర్ – బసవ తారకం విగ్రహాల ఏర్పాటుకు చంద్రబాబుకు సంబంధం లేదన్నారు. తాను, జూ ఎన్టీఆర్ కలిసి రూ 60 లక్షలు ఖర్చు చేసి ఎన్టీఆర్ స్వగ్రామం కావటంతో అక్కడ ఆ ఇద్దరి విగ్రహాలు ఏర్పాటు చేసామని వివరించారు జూ ఎన్టీఆర్ రూ 40 లక్షలు, తాను రూ 20 లక్షలు ఖర్చు చేసినట్లు కొడాలి నాని చెప్పుకొచ్చారు.

ఆ తరువాత లక్షలాది మంది అక్కడకు వచ్చేలా భారీ ఈవెంట్ నిర్వహించామని మొత్తంగా కోటి రూపాయాల వరకు ఖర్చు చేసామని నాని స్ప‌ష్టం చేశారు. నిమ్మకూరు గ్రామానికి నాడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నందమూరి హరిక్రిష్ణ రూ 12 కోట్లు కేటాయించారని కొడాలి నాని వివరించారు. అసలు ఎన్టీఆర్ కోసం చంద్రబాబు చేసింది ఏదీ లేదని ఆయ‌న తెలియ‌జేశారు. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు.. ఇంకో ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేయాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు కొడాలి నాని. ‘జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాలు చేయొద్దని ప్రొడ్యూసర్స్‌ని బెదిరించాడు. అతనితో సినిమాలు ఆడనివ్వొద్దని, చూడొద్దని ప్రచారం చేశాడు.

Kodali Nani what he has done before jr ntr mother
Kodali Nani

వీడు పెట్టినటువంటి పకోడి మీటింగ్‌కి అతను రాలేదని అతని తల్లిని, అతన్ని ఇష్టమొచ్చినట్టు తిడతారు. ఎన్టీ రామారావు కోడలు, హరికృష్ణ భార్య, ఎన్టీఆర్ తల్లి ఆడది కాదా? టీడీపీ సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు ప్రచారం చేస్తారా? అంటూ జూనియ‌ర్ కి చాలా స‌పోర్టింగ్ గా మాట్లాడారు. అయితే రీసెంట్‌గా కొడాలి నానికి ఎన్టీఆర్ త‌ల్లి ఎదురు కాగా, ఆమెతో చాలా ఆప్యాయంగా మాట్లాడార‌ట‌. కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం కూడా తీసుకున్నార‌ట‌. కొడాలి నానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ తో మంచి ఎమోష‌న‌ల్ బాండింగ్ ఉంది కాబ‌ట్టే ఎంతో ఎమోష‌న‌ల్ అయి ఆమె ఆశీర్వాదం తీసుకున్నార‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago