Kesineni Nani Daughter Swetha : టీడీపీకి రాజీనామా చేసిన శ్వేత‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేశినేని కూతురు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Kesineni Nani Daughter Swetha &colon; ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ విజయవాడ టిడిపిలో అంతర్గత విబేధాలు భగ్గుమంటుండ‌డం à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; కొంద‌రు వైసీపీ నుండి à°ª‌క్కకు à°¤‌ప్పుకోగా&comma; à°®‌రికొంద‌రు టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారు&period; కేశినేని బ్రదర్స్ మధ్య ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా వున్న విబేధాలు ఎన్నికల వేళ ఆధిపత్య పోరుగా మారాయి&period; ఈ క్రమంలో టిడిపి నాయకత్వం సోదరుడు కేశినేని చిన్ని పక్షాన నిలవడంతో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు&period; తాజాగా టిడిపి కార్పోరేటర్ కేశినేని శ్వేత కూడా తండ్రి బాటలోనే నడిచారు&period; కార్పోరేటర్ పదవితో పాటు టిడిపికి కూతురు శ్వేత రాజీనామా చేయనున్నట్లు నాని ప్రకటించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్ర‌మంలోనే విజయవాడ ఎంపీ కూతురు&comma; టిడిపి కార్పోరేటర్ కేశినేని శ్వేత తన పదవికి రాజీనామా చేసారు&period; విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో మేయర్ భాగ్యలక్ష్మికి తన రాజీనామా లేఖను అందజేసారు శ్వేత&period; వ్యక్తిగత కారణాలతోనే పదవికి రాజీనామా చేస్తున్నానని&&num;8230&semi; వెంటనే ఆమోదించాలని మేయర్ ను కోరారు కేశినేని శ్వేత&period; ప్రస్తుతం శ్వేత విజయవాడ 11à°µ డివిజన్ కార్పోరేటర్ గా కొనసాగుతున్నారు&period; విఎంసి కార్యాలయానికి వెళ్లేముందు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను కలిసారు శ్వేత&period; గతంలో తమకు మద్దతుగా నిలిచి కార్పోరేటర్ గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు రాజీనామా విషయం తెలియజేయాలనే కలిసానట్లు శ్వేత తెలిపారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23912" aria-describedby&equals;"caption-attachment-23912" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23912 size-full" title&equals;"Kesineni Nani Daughter Swetha &colon; టీడీపీకి రాజీనామా చేసిన శ్వేత‌&period;&period; సంచ‌à°²‌à°¨ వ్యాఖ్య‌లు చేసిన కేశినేని కూతురు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;kesineni-nani-daughter-swetha&period;jpg" alt&equals;"Kesineni Nani Daughter Swetha sensational comments on tdp " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23912" class&equals;"wp-caption-text">Kesineni Nani Daughter Swetha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తనకు భీపామ్ ఇచ్చి గెలుపుకు కృషిచేసిన ఎమ్మెల్యే గద్దెకు కృతజ్ఞతలు తెలిపానని అన్నారు&period; గద్దె కుటుంబం తమకు ఫ్యామిలీ స్నేహం కూడా వుందని శ్వేత తెలిపారు&period; తన రాజీనామాకు గల కారణాలను ఎమ్మెల్యేకు వివరించానని ఆమె వెల్లడించారు&period; ఇక శ్వేతతో భేటీపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా స్పందించారు&period; రాజీనామాకు ముందు మర్యాదపూర్వకంగానే కలిసేందుకు ఆమె తనవద్దకు వచ్చిందన్నారు&period; కార్పోరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పిందన్నారు&period; ఇది ఆమోదం పొందినతర్వాత పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్లు శ్వేత చెప్పిందన్నారు&period; తాను ఆల్ ది బెస్ట్ చెప్పి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించానని అన్నారు&period; శ్వేతను కలిసిన విషయంపై అదిష్టానం సంప్రదిస్తే జరిగింది చెబుతానని ఎమ్మెల్యే రామ్మోహన్ తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"Zogf1Vxm3V4" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago