Keerthy Suresh : మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కీర్తి సురేష్ ఇటీవల తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన భోళా శంకర్ సినిమాలో నటించింది. ఇప్పుడు తెలుగులోనే కాక తమిళం, మలయాళ భాషలలో నటిస్తూ రచ్చచేస్తుంది.మరోవైపు సోషల్ మీడియాలోను తెగ హంగామా చేస్తుంది. ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.
ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకుపైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే బాలీవుడ్ ఎంట్రీతో గ్లామర్ హద్దులు చేరిపేసినట్టే కనిపిస్తోంది. రొమాంటిక్ సీన్స్ చేయడానికి కీర్తి సురేష్ గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది..కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో ‘బేబీ జాన్” అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా కీర్తి సురేష్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో కీర్తి సురేష్ గ్లామర్‌గా కనిపించి అందరికి షాకిచ్చింది. ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన కీర్తి సురేష్ తన అందాలతో అదరగొట్టింది. కీర్తిసురేష్ వేసుకున్న బ్లౌజ్ సైజ్ కూడా చాలా తక్కువగా కనిపిస్తోంది.
అసలు మన కీర్తినేనా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. బాలీవుడ్‌కి వెళ్తే డ్రెస్ సైజ్ తగ్గిపోతుందా? ఇక్కడ పద్ధతిగా ఉంటారు, హిందీకి వెళ్లి అలా అయిపోతారేంటి?అంటూ తిట్టిపోస్తున్నారు.రష్మిక కూడా బాలీవుడ్‌కి వెళ్లాక బట్టల సైజు కూడా బాగా తగ్గించింది. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఇలా రచ్చ చేస్తుందని కామెంట్ చేస్తున్నారు. కీర్తి సురేష్ గ్లామర్ ఫొటోలపై ఆమె అభిమానులు మాత్రం హార్ట్ అవుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…