Kasani Gnaneshwar : నారా లోకేష్‌పై సెన్సేష‌నల్ కామెంట్ చేసిన కాసాని.. వాడుకొని వదిలేశారా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kasani Gnaneshwar &colon; తెలంగాణ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి&period; తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి&comma; అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే&period; తెలంగాణ ఎన్నికల భరిలో ఉంటామని ఆశపడిన తెలుగు తమ్ముళ్లకు నిరాశే ఎదురైంది&period; రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నారా చంద్రబాబు నాయుడుతో కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయి&period;&period; తెలంగాణ ఎన్నికల విషయమై చర్చించారు&period; అయితే&period;&period; ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా&period;&period; తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టలేమని&period;&period; పోటీ చేయొద్దని చెప్పేశారు&period; చంద్రబాబు కోరితేనే&period;&period; ఖమ్మం మీటింగ్ పెట్టానని కాసాని చెప్పారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత నిజామాబాద్‌లో మీటింగ్ పెట్టాలని చెప్పినట్టు తెలిపారు&period; ఇంటింటికీ టీడీపీ అని&period;&period; 41à°µ ఆవిర్భావ సభ కూడా పెట్టించారన్నారు&period; ఈసారి ఎన్నికల్లో అభ్యర్థులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నిలబడాలని నిర్ణయం తీసుకున్నామన్నారు&period; కానీ&period;&period; చంద్రబాబును జైల్లో కలిసినప్పుడు ఎన్నికల్లో నిలబడటం లేదని చెప్పారని తెలిపారు&period; అసలు తనను ఎందుకు పార్టీలో పిలిచారని అని చంద్రబాబును అడిగినట్టు చెప్పుకొచ్చారు&period; ఐదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలు&comma; అభ్యర్థులు అంతా రెడీగా ఉన్నారని తెలిపిన కాసాని&period;&period; వాళ్లకు అన్యాయం చేస్తూ పార్టీలో కొనసాగటం ఇష్టం లేకనే టీడీపీకి రాజీనామ చేస్తున్నానని తెలిపారు&period; రేపు తన క్యాడర్‌ను పిలిచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కాసాని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21315" aria-describedby&equals;"caption-attachment-21315" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21315 size-full" title&equals;"Kasani Gnaneshwar &colon; నారా లోకేష్‌పై సెన్సేష‌నల్ కామెంట్ చేసిన కాసాని&period;&period; వాడుకొని వదిలేశారా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;kasani-gnaneshwar&period;jpg" alt&equals;"Kasani Gnaneshwar sensational comments on nara lokesh " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21315" class&equals;"wp-caption-text">Kasani Gnaneshwar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లోకేష్‌పై కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; లోకేష్ ఎవరికి దొరకరన్నారు&period; 20 సార్లు ఫోన్ చేస్తే కనీసం ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదన్నారు&period; లోకేష్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు&period; హైదరాబాద్‌లోనే ఉన్నా లోకేష్ తనను పట్టించుకోలేదన్నారు&period; లోకేష్ ఎందుకు ఇక్కడ పెత్తనం చేస్తున్నారని ప్రశ్నించారు&period; పోటీ చేయొద్దని ఎలా చెబుతారని ఆవేదన వ్యక్తం చేశారు&period; మరోవైపు బాలకృష్ణ కూడా చిటికెలు వేశాడు&period;&period; పోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాసాని&period; ఆ దొరలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరని ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago