Karthikeya 2 : గుడ్ న్యూస్‌.. కార్తికేయ 2 ఓటీటీలో.. ఎందులో అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Karthikeya 2 &colon; చందూ మొండేటి à°¦‌ర్శ‌క‌త్వంలో నిఖిల్‌&comma; అనుపమ à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్ హీరో హీరోయిన్లుగా à°µ‌చ్చిన చిత్రం&period;&period; కార్తికేయ 2&period; ఈ మూవీ ఆగ‌స్టు 13à°¨ రిలీజ్ అయి ఘ‌à°¨ విజ‌యాన్ని సాధించింది&period; ఏకంగా రూ&period;100 కోట్ల‌ను à°µ‌సూలు చేసి రికార్డుల‌ను సృష్టించింది&period; ఈ క్ర‌మంలోనే ఈ చిత్రానికి హిందీ ప్రేక్ష‌కులు సైతం బ్ర‌హ్మ‌à°°‌థం à°ª‌ట్టారు&period; అయితే ఎట్ట‌కేల‌కు ఈ మూవీ ఓటీటీలోకి రానుంది&period; ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్తికేయ 2 చిత్రం అక్టోబ‌ర్ 5à°µ తేదీన జీ5 యాప్‌లో రిలీజ్ కానుంది&period; అంటే దాదాపుగా 6 వారాల అనంత‌రం ఈ మూవీ ఓటీటీలోకి à°µ‌స్తుంద‌న్న‌మాట‌&period; ఇక ఈ మూవీలో శ్రీ‌కృష్ణ à°¤‌త్వం గురించి చాలా గొప్ప‌గా చెప్పారు&period; అలాగే అనుప‌మ్ ఖేర్ ఓ ముఖ్య పాత్ర‌లో à°¨‌టించారు&period; అందువ‌ల్లే మూవీ హిట్ అయింద‌ని చెప్పవ‌చ్చు&period; ఆరంభంలో థియేట‌ర్ల సంఖ్య చాలా à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ క్ర‌మంగా పెంచారు&period; దీంతో హిందీ మార్కెట్‌లో హిట్ అయిన à°®‌రో తెలుగు చిత్రంగా కార్తికేయ 2 రికార్డుల‌కెక్కింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3303" aria-describedby&equals;"caption-attachment-3303" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3303 size-full" title&equals;"Karthikeya 2 &colon; గుడ్ న్యూస్‌&period;&period; కార్తికేయ 2 ఓటీటీలో&period;&period; ఎందులో అంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;karthikeya-2-1&period;jpg" alt&equals;"Karthikeya 2 coming on OTT know the app and date " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3303" class&equals;"wp-caption-text">Karthikeya 2<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్తికేయ మొద‌టి సినిమా హిట్ కావ‌డంతో అదే ఊపుతో రెండో పార్ట్‌ను నిర్మించారు&period; అయితే మొద‌టి పార్ట్‌కు&comma; రెండో పార్ట్‌కు క‌నెక్ష‌న్ ఏమీ ఉండ‌దు&period; రెండూ వేర్వేరు క‌థలు&period; ఇక కార్తికేయ 2 హిట్ అవ‌డంతో కార్తికేయ 3 ని కూడా తెర‌కెక్కిస్తామ‌ని ఇప్ప‌టికే హీరో నిఖిల్ చెప్పారు&period; దీంతో ఆ మూవీ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago