Kanchi Kaul : సంపంగి మూవీ న‌టి ఇంత‌లా మారిపోయిందేంటి..? ఇప్పుడెలా ఉందో చూశారా..?

Kanchi Kaul : ఒక‌ప్పుడు త‌మ అంద‌చందాల‌తో పాటు న‌ట‌న‌తో అల‌రించిన అందాల భామ‌లు చాలా మంది క‌నుమ‌రుగయ్యారు. మంచి టాలెంట్ ఉన్న‌ప్ప‌టికీ పెళ్లి వ‌ల్ల‌నో లేదంటే ఇత‌ర‌త్రా కార‌ణాల వ‌ల్ల‌నో సినిమాలు చేయ‌డం మానేశారు. ఈ జాబితాలో సంపంగి హీరోయిన్ కూడా నిలిచింది. 2001 లో వచ్చిన సంపంగిచిత్రం ఎంత మంచి విజయాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక హిందూ అబ్బాయి. ముస్లిం అమ్మాయి ప్రేమలో పడితే అనే కాన్సెప్ట్ ను ఫ్యామిలీ ఎమోషన్స్ కు జోడించి అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు. ఈ సినిమా అప్పటి కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

సనా యాదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోగా దీపక్ నటించాడు. క‌థ‌నాయికగా కంచి కౌల్ న‌టించింది. ఆమె అందానికి, న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు మంత్ర ముగ్ధుల‌య్యారు.. ఈ అమ్మడి తొలి సినిమా సంపంగి. ఫ్యామిలీ సర్కస్, ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు సినిమాల్లో నటించింది. అలాగే హిందీలోనూ ఓ సినిమాలో కనిపించింది. ఈ అమ్మడు షబ్బీర్ అహ్లువాలియాను 2011లో వివాహం చేసుకుంది . వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహం తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరం అయ్యింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ‌..అడపాదడపా ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ భామ.

Kanchi Kaul sampangi movie actress see how is she now
Kanchi Kaul

వెండితెరపై పెద్దగా ఆకట్టుకోలేకపోయినటువంటి కంచి కౌల్ బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకులని బాగానే అలరించింది. దీంతో దాదాపుగా ఎనిమిది కి పైగా సీరియల్ లో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ క్రమంలో కుంకుమ భాగ్య, సీరియల్ లో హీరోగా నటించిన “షబ్బీర్ అహ్లువాలియా” అనే సీరియల్ నటుడితో ప్రేమలో పడింది.దీంతో వీరిద్దరూ ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కంచి కౌల్ తన కుటుంబ సభ్యులతో కలిసి దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై నగరంలో నివాసం ఉన్నట్లు సమాచారం. అయితే అప్పటికీ ఇప్ప‌టికీ ఈ భామ చాలా మారిపోయింది. కొంద‌రు అయితే గుర్తు ప‌ట్ట‌లేక‌పోతున్నారు కూడా.

Share
Shreyan Ch

Recent Posts

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

17 hours ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

1 day ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

1 day ago

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ల‌లితా జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్ ఎంత స‌హాయం చేశారో తెలుసా..?

ఏపీలో వ‌ర‌ద‌లు సృష్టించిన వినాశ‌నం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. కొంద‌రు ఇప్ప‌టికీ దిక్కుతోచ‌ని స్థితిలో…

1 day ago

YS Jagan : జైలు ముందు జ‌గ‌న్‌తో మ‌హిళా కానిస్టేబుల్ సెల్ఫీ.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

YS Jagan : ఈ ఎన్నిక‌ల‌లో ఘోరంగా ఓడిన జ‌గన్ ప్ర‌తి సంద‌ర్భంలో ప్ర‌భుత్వంపై ఏదో ఒక విధంగా విమ‌ర్శలు…

1 day ago

Harish Rao : కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం పోయింది: హ‌రీష్ రావు

Harish Rao : తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం, ఇష్ట‌మొచ్చిన‌ట్టు…

2 days ago

ఏపీ మందు బాబుల‌కు గుడ్ న్యూస్‌.. త‌క్కువ ధ‌ర‌కే మ‌ద్యం..?

గ‌త ప్ర‌భుత్వంలో నాసిర‌కం మ‌ద్యం వ‌ల‌న చాలా మంది చాలా ఇబ్బందులు ప‌డ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…

2 days ago

YS Sharmila : చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర పాకెట్ మ‌నీ వ‌సూలు చేయ‌డం ఏంటి: ష‌ర్మిళ

YS Sharmila : వైఎస్ ష‌ర్మిళ ఇటు తెలంగాణ‌, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…

5 days ago