Kalyan Dhev : కూతురి మాట‌ల‌కు క‌న్నీళ్లు పెట్టుకున్న క‌ళ్యాణ్ దేవ్.. అస్స‌లు విడిచి ఉండ‌లేక‌పోతున్నాడుగా..!

Kalyan Dhev : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొద‌ట ప్రేమించి శిరీష్ భ‌ర‌ద్వాజ్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకుంది. కూతురు పుట్టిన త‌ర్వాత అతనికి విడాకులు ఇచ్చింది. అనంత‌రం చిరంజీవి చూసిన సంబంధం చేసుకుంది. క‌ళ్యాణ్ దేవ్ అనే వ్య‌క్తితో శ్రీజ ఏడ‌డుగులు వేసి అత‌నితో కొన్నాళ్ల పాటు సంతోషంగానే ఉంది. ఆ క్ర‌మంలో వారికి ఓ పాప జ‌న్మించింది. అయితే సంతోషంగా సాగుతున్న వారి జీవితంలో కొన్ని క‌ల‌హాలు మొద‌లు కాగా, ఎవ‌రి దారులు వారు వెతుక్కున్నారు. కళ్యాణ్ దేవ్, శ్రీజ వ్యవహారంపై ఎవ్వరికీ ఇంకా క్లారిటీ రావడం లేదు. విడిపోయారా? విడాకులు తీసుకున్నారా? అన్నది క్లారిటీ తెలియడం లేదు. కానీ ఈ ఇద్దరూ మాత్రం గత రెండేళ్లుగా వేర్వేరుగానే ఉంటున్నారు. మధ్యలో అయితే పాప నవిష్కను కళ్యాణ్ దేవ్‌కు దూరంగానే ఉంచారు. ఈ మధ్యే తన పాపతో కళ్యాణ్ దేవ్ అప్పుడప్పుడు కలిసి కనిపిస్తున్నాడు.

వారానికి ఒక్క రోజు మాత్రం తన కూతురితో కళ్యాణ్ దేవ్ కలిసి ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవ‌ల‌ కళ్యాణ్ దేవ్ తన తల్లి పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశాడు. హ్యాపీ బర్త్ డే అమ్మ.. నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. నీ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను.. మనం అంతా కలిసి ఉంటేనే పండుగలా ఉంటుంది.. నా పాప నవిష్కను మిస్ అవుతున్నాను అంటూ కళ్యాణ్ దేవ్ వేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.అయితే ఎప్ప‌టిక‌ప్పుడు క‌ళ్యాణ్ దేవ్ త‌న కూతురి జ్ఞాప‌కాల‌కి సంబంధించిన ఫొటోల‌ని, వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.

Kalyan Dhev got emotional with his daughter
Kalyan Dhev

అయితే కూతురితో ఉన్ప‌ప్పుడు చాలా సంతోషంగా ఉండే క‌ళ్యాణ్ దేవ్ ఆ త‌ర్వాత మాత్రం చాలా బాధ‌లో ఉంటారు. కూతురి జ్ఞాప‌కాల‌ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. తాజాగా షేర్ చేసిన వీడియోలో క‌ళ్యాణ్ దేవ్ పాప‌తో సంతోషంగా ఆడుకుంటున్నాడు. పాప కూడా తండ్రితో స‌ర‌దాగా గ‌డుపుతుంది. తండ్రికి ల‌వ్ యూ అని న‌విష్క చెప్ప‌డం, క‌ల్యాణ్ దేవ్ ఎమోష‌న‌ల్ కావ‌డం అంద‌రికి కంట త‌డి పెట్టిస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago