Kalki 2898AD On OTT : క‌ల్కి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుండే స్పెష‌ల్ స్ట్రీమింగ్..

Kalki 2898AD On OTT : యంగ్ రెబ‌ల్ స్టార్ న‌టించిన ప్ర‌భాస్ మూవీ క‌ల్కి. ఈ సెన్సేషనల్ మూవీ కలెక్షన్స్ తో రికార్డులను సృష్టిస్తోంది. పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898AD మూవీ మొదటి వారాన్ని ఊరమాస్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. తెలుగు వర్షన్ ఆల్ రెడీ సంచలన రికార్డు లెవల్ లో జోరు చూపించగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా కూడా సినిమా… దుమ్ము లేపుతోంది. గత రెండేళ్ళలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్స్ గా నిలిచిన సినిమాలతో పోటి పడుతూ పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898AD మూవీ దుమ్ము లేపే కలెక్షన్స్ తో మొదటి వారాన్ని ఇప్పుడు కంప్లీట్ చేసుకోగా ఇతర పాన్ ఇండియా హిట్స్ తో పోల్చితే కల్కి మూవీ మొదటి వారంలో టాప్ కలెక్షన్లు సాధించింది.

ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ. 900 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి వెయ్యి కోట్ల మార్క్ చేరుకునేందుకు రెడీగా ఉంది కల్కి 2898 ఏడీ సినిమా. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్ డేట్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయంపై ఇండియన్ ఆడియెన్స్‌కు విపరీతమైన క్యూరియాసిటీ కలుగుతోంది. సౌత్ లాంగ్వేజస్‌కు చెందిన కల్కి స్ట్రీమింగ్ రేట్లను .. అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా… హిందీ రైట్లను ప్రముఖ ఓటీటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ తీసుకుంది. దీంతో ఇప్పుడు ఓటీటీ కల్కి రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ వర్త నెట్టింట వైరల్ అవుతుంది.

Kalki 2898AD On OTT know the streaming date and platform details
Kalki 2898AD On OTT

కల్కి రిలీజ్ అయిన తర్వాత 7 నుంచి 8 వారాల తర్వాత అంటే.. ఆగష్టు 15న కల్కి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. దీంతో ప్రభాస్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోసారి తన అభిమాన హీరోను బుల్లితెరపై కూడా చూడాలని ఆశపడుతున్నారు. ప్రభాస్ కల్కి సినిమా ఏకంగా రెండు ఓటీటీల్లోకి రానుందని సమాచారం. కల్కి సినిమాను తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తే.. నెట్‌ఫ్లిక్స్‌లో నార్త్ ఆడియెన్స్ కోసం అందుబాటులో ఉండనుంది. ఇక కల్కిని థియేట్రికల్ రిలీజ్‌కు 7 లేదా 8 వారాల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా ఆగస్ట్ 15న కల్కిని డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారని తాజాగా వైరల్ అవుతోన్న సమాచారం. దీనిపై త్వ‌ర‌లో క్లారిటీ రానుంద‌ని స‌మాచారం.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago