Kajal Aggarwal : మేక‌ప్ లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చిన కాజ‌ల్‌.. వామ్మో.. ఇలా ఉందేంటి..?

Kajal Aggarwal : టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు పెళ్లి చేసుకుంది. అయిన‌ప్ప‌టికీ వ‌రుస సినిమాల‌తో అల‌రిస్తుంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది కాజల్.ఆతర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది . తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కాజల్ అగర్వాల్. రీసెంట్‌గా భ‌గ‌వంత్ కేస‌రి చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. అయితే కాజల్ కేవలం సీనియర్ హీరోలతోనే సినిమాలు చేస్తుందా లేదా యంగ్ హీరోల సినిమాల్లోనూ నటిస్తుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

కాజల్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. మరో వైపు ఫ్యామిలీకి టైం కేటాయిస్తోంది. టాలీవుడ్‌లో కాజల్ హవా మళ్లీ మొదలయ్యేలా ఉంది. ఇక ప్రస్తుతం కొత్త ఇంట్లోకి వెళ్లింది. ఈ మేరకు కాజల్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.గ‌త కొన్ని రోజుల క్రితమే కాజల్ నూతన గృహ ప్రవేశం చేసినట్టుగా కనిపిస్తోంది. కాజల్ తన ఫ్యామిలీతో కలిసి పూజలు చేసిన సంగతిని బయటకు చెప్పేసింది, కొత్త ఇంట్లోకి వెళ్లినట్టు, ఇలా పూజలు చేసిననట్టుగా, గృహ ప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఎంతో సంతోషంగా ఉందని, ఎన్నో ఎమోషన్స్ ఒక్కసారిగా వస్తున్నాయని కాజల్ ఎమోషనల్ అయింది. కాజల్ తన భర్త, కొడుకు, తల్లిదండ్రులతో కలిసి ఈ వేడుకలో సందడి చేయ‌గా, ఆ పిక్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Kajal Aggarwal latest white shirt with jeans dress video viral
Kajal Aggarwal

ఇక కాజ‌ల్ తాజాగా ఎయిర్ పోర్ట్‌లో మెరిసింది. క్యూట్ లుక్‌లో క‌నిపించి మంత్ర ముగ్ధుల‌ని చేసింది. మేక‌ప్ లేకున్నా కూడా కాజ‌ల్ చాలా అందంగా క‌నిపించ‌డంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు. వ‌య‌స్సు పెరుగుతున్నా కూడా కాజ‌ల్ అందం ఏ మాత్రం త‌గ్గ‌డం లేద‌ని కామెంట్ చేస్తున్నారు. కాజల్‌కు పెళ్లి టైంలో, తల్లి అయిన టైంలో బాగానే ఆఫర్లు వచ్చాయి.కానీ వాటిని కాజల్ వదిలేసుకుంది. వృత్తికంటే వ్యక్తిగతపు జీవితానికే ఓటు వేసింది. అలా నాగ్ ఘోస్ట్ సినిమాను వదిలేసుకుంది. ఆచార్యలో అయితే కాజల్ నటించినా కూడా ఆమె పాత్రను ఎడిటింగ్‌లో లేపేశారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago