KA Paul : ఈ వ‌య‌స్సులో ఏం కుర్చీలు మ‌డ‌త పెడ‌తావ్‌.. చంద్ర‌బాబు, లోకేష్‌కి కేఏ పాల్ పంచ్‌లు..!

KA Paul : కేఏ పాల్ గ‌త కొద్ది రోజులుగా ఏపీ రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. అధికార పార్టీతో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై కేఏ పాల్ గ‌త కొద్ది రోజులుగా ఆరోప‌ణ‌లు చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అధికార, వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనాల మధ్య మాటల యుద్ధ తీరాన్ని దాటింది. ఇదే సమయంలో నేనున్నానంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా తరచూ ప్రత్యక్షమవుతున్నాడు. అయితే ఆయన మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ గా చేసుకుని మాట్లాడుతుంటారు. ఇప్పటికే పవన్ పై అనేక వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్ తాజాగా మరో సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు పవన్ కుక్కలాగా అమ్ముడుపోయాడంటూ హాట్ కామెంట్స్ చేశారు.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గతంలో మత ప్రబోధకుడిగా ఎంతో ప్రాచూర్యం పొందిన ఆయన.. కొంతకాలం నుంచి రాజకీయాల్లో యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాల గురించి మాట్లాడుతూ.. నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలో కేఏ పాల్ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. పోలింగ్ బూతుల వద్ద తిరుగుతూ సందడి చేశారు. అలానే ఇటీవల ఏపీ రాజకీయల గురించి ఎక్కువగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్, చంద్రబాబును విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

KA Paul strong counter to chandra babu and nara lokesh
KA Paul

తాజాగా పవన్ కల్యాణ్ పై కేఏ పాల్ విరుచుకపడ్డారు. ఏకంగా కుక్కలతో పోల్చుతూ హాట్ కామెంట్స్ చేశారు. విశాఖపట్నంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ..” నేను విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాను. ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ వంటి అనేక విషయాల్లో బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేసింది. ఎన్ని కేసులు పెట్టించుకుంటే.. మీకు మంచి పొజిషన్, తనతో అపాయిట్ మెంట్ ఇస్తానని లోకేశ్ చెప్పారు. నిన్ను కలవాలంటే.. కేసులు పెట్టుకోవాలా?. నన్ను మీ నాన్న చంద్రబాబు 22 సార్లు కలిశాడు. అలాంటి మేము నీ అపాయింట్ మెంట్ కోరేది ఏంది.

ఇక పవన్ కల్యాణ్ అయితే మరీ దారుణంగా ఉన్నారు..పవన్ కల్యాణ్, ఆ జనసేన 25 సీట్లకు కుక్కలాగే టీడీపీకి అమ్ముడుపోయారు. 25 సీట్ల కోసం చంద్రబాబుకు పవన్ అమ్ముడుపోయారు. జనసేన, టీడీపీలు బీజేపీకి తొత్తులుగా మారారు. ప్రజలను ఒక్కటే అడుగుతున్నాను మీకు మోదీ తొత్తులుగా కావాలా?” అని కేఎ పాల్ పాల్ ప్రశ్నించారు. జగన్ చొక్కాలు మడత పెట్టాలని అంటున్నాడని, చంద్రబాబు ఏమో కుర్చీలు ఎత్తమని చెప్తున్నారని దుయ్యబట్టారు. తాను వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని.. తనతో కలిసి నడవాలని.. వేలకోట్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago