Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ బ‌రువు త‌గ్గ‌డానికి అంత క‌ష్ట‌ప‌డ్డాడా.. సీక్రెట్ రివీల్..

Jr NTR : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్‌డం తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ చిత్రంలో కూడా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ఎన్టీఆ్రర్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు త‌న ప‌ర్స‌నాలిటీ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. రాఖీ సినిమా, ఆంధ్రావాలా చిత్రాల‌లో ఎన్టీఆర్ ఎంత లావుగా క‌నిపించాడో మ‌నం చూశాం. అస‌లు స్క్రీన్‌పై జూనియ‌ర్‌ని ఎవ‌రు అలా చూడ‌లేక‌పోయారు. దాంతో యమ‌దొంగ సినిమా స‌మ‌యానికి స్లిమ్‌గా మారాడు.

స‌ర్జ‌రీ చేయించుకున్నాడ‌ని అప్పుడు చాలా ప్ర‌చారాలు సాగ‌గా, వాటిని ఖండించాడు. ఫుడ్ తీసుకునే విష‌యంలోనే కాస్త జాగ్ర‌త్తులు తీసుకొని స్లిమ్ లుక్‌లో వ‌చ్చాన‌న్నాడు ఎన్టీఆర్. యమదొంగ సినిమా కోసం దాదాపు 30 కిలోల బరువు తగ్గారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. బ‌రువు త‌గ్గితేనే తాను సినిమా చేస్తాన‌ని రాజ‌మౌళి చెప్ప‌డంతో జూనియ‌ర్ స్లిమ్ గా మారిన‌ట్టు తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన బాడీని చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. బరువు తగ్గడానికి ఎంతో కష్టపడిన తారక్, బరువు తగ్గిన తర్వాత మళ్లీ పెరగకుండా ఉండడం పైన కూడా అంతే దృష్టి సారించారు.

Jr NTR weight loss secret revealed
Jr NTR

జూనియర్ ఎన్టీఆర్ వెయిట్ తగ్గినప్పటి నుంచి ఒకటే డైట్ ఫాలో అవుతున్నాడని ఆ కారణంగానే ఆయన ఫిజికల్ ఫిట్నెస్ లో ఏ మాత్రం మార్పు రాలేదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ ఉదయం లేవగానే యోగా గాని వర్కౌట్ గాని రెండు గంటలపాటు చేస్తారని చెప్తున్నారు. ఆ తర్వాత ఉదయం రెండు గ్లాసుల రాగి జావా తాగుతారట. ఆపైన రెండు ఉడకబెట్టిన కోడి గుడ్లను తింటారట. ఆపై ఫ్రూట్ జ్యూస్ ల తోనే తారక్ ఎక్కువగా గడిపేస్తారట. ఇక మధ్యాహ్న భోజనంలో కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉండేలా రాగి సంకటి, నాటుకోడి తింటారట. రాత్రిపూట నానబెట్టిన మొలకలు వచ్చిన తృణధాన్యాలు తప్ప మరేమి తినరట. ఇక రోజంతా మధ్యలో ఎప్పుడు ఆకలిగా అనిపించినా కేవలం ఫ్రూట్ జ్యూస్ లతోనే కడుపు నింపుకుంటారు అని సమాచారం.ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారాలు, డీప్ ఫ్రై చేసే ఆహారాలు తారక్ అస్సలు ముట్టుకోరని అందుకే ఆయ‌న ఇలా స్లిమ్‌గా ఉంటున్నార‌ని స‌మాచారం.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago