ఈ ఫొటోలో క‌నిపిస్తున్న బుడ్డోడికి అభిమానులు కాదు భ‌క్తులు ఉన్నారు..!

సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల సెల‌బ్రిటీల చిన్న‌నాటి పిక్స్ తెగ హ‌ల్ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే త‌మ హీరో చిన్న‌ప్ప‌టి పిక్స్ చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో చిన్న‌ప్ప‌టి పిక్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఆ పిక్ అభిమానుల‌ని సైతం తెగ ఆక‌ట్ట‌కుంటుంది. ఇంతకు ఆ బుడ్డోడు ఎవ‌ర‌నేదే క‌దా మీ డౌట్.. అతను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. చైల్డ్ యాక్టర్ గా కనిపించిన జూనియ‌ర్ 2001 లో తెలుగు సినిమా పరిశ్రమ లోకి హీరో గా అడుగు పెట్టాడు.మొదటి సినిమా తో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయిన ఇత‌ను తన 18వ సంవత్సరం లోనే అప్పటి స్టార్ హీరో ల కి పోటీ గా నిలబడి సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత.. కొరటాల శివతో ఎన్టీఆర్ 30 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను రిలీజ్ చేశారు. అయితే ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేశారు. ఎన్టీఆర్ 30వ సినిమాకి దేవ‌ర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సింహాద్రి సినిమాను రిరిలీజ్ చేశారు. అయితే థియేటర్ల వద్ద తారక్ ఫ్యాన్స్ కొన్నిచోట్ల అత్యుత్సాహం చూపించారు. థియేటర్ వెలుపల ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ బ్యానర్‌లపై అభిమానులు రెండు మేకలను చంపి, వాటి రక్తాన్ని దేవర పోస్టర్ పై చిందించారు. కాగా, మే 20న జూనియర్ ఎన్టీఆర్ తన 40వ పుట్టినరోజు జరుపుకున్నారు.

jr ntr childhood photo viral

.నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరో లు వచ్చిన ఒక్క బాలకృష్ణ, జూనియ‌ర్ ఎన్టీఆర్ మినహా మిగిన వారు ఎవరు సక్సెస్ కాలేదు. నంద‌మూరి లెగ‌సీని జూనియ‌ర్ ముందుకు తీసుకు వెళుతున్నాడు. ప్ర‌స్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ త‌ర్వాత కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్31 ,బాలీవుడ్ లో హ్రితిక్ తో వార్ 2 లో నటిస్తూ బిజీ గా ఉన్నారు. ఈ సినిమాల‌తో ఎన్టీఆర్ క్రేజ్ మ‌రింత పెర‌గడం ఖాయంగా క‌నిపిస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago