Jio Cricket Plan : ఐపీఎల్ చూసేందుకు మొబైల్ డేటా లేద‌ని చింతించ‌కండి.. జియో అద్భుత‌మైన ప్లాన్ల‌ను తెచ్చింది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jio Cricket Plan &colon; టెలికాం సంస్థ à°°à°¿à°²‌à°¯‌న్స్ జియో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేలా ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌à°¨ ప్లాన్ల‌ను అందుబాటులోకి తెస్తున్న విష‌యం విదిత‌మే&period; ఇప్ప‌టికే వినియోగ‌దారుల‌కు అనేక ప్లాన్లు à°²‌భిస్తున్నాయి&period; అయితే రానున్న ఐపీఎల్ 2023 టోర్నీకి గాను à°°à°¿à°²‌à°¯‌న్స్ జియో డిజిట‌ల్‌&comma; శాటిలైట్ à°¹‌క్కుల‌ను పొందిన విష‌యం తెలిసిందే&period; ఈ క్ర‌మంలోనే జియో సినిమా యాప్‌లో ఐపీఎల్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయ‌నున్నారు&period; అయితే కేవ‌లం జియో మాత్ర‌మే కాదు&period;&period; ఇత‌à°° ఏ టెలికాం వినియోగ‌దారులు అయినా à°¸‌రే జియో సినిమా యాప్‌లో ఐపీఎల్‌ను ఉచితంగా చూడ‌à°µ‌చ్చ‌ని ప్ర‌క‌టించారు&period; అయితే ఐపీఎల్‌ను చూసేందుకు భారీ మొత్తంలో డేటా కావ‌ల్సి ఉంటుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో వైఫై ఉంటే ఓకే&period; లేదంటే మొబైల్ ఇంట‌ర్నెట్ ద్వారానే ఐపీఎల్ ను చూడాల్సి ఉంటుంది&period; అయితే మొబైల్ డేటా ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌à°²‌ను చూస్తే డేటా భారీ మొత్తంలో ఖ‌ర్చు అవుతుంది&period; కానీ అంత డేటాను వాడే వినియోగ‌దారుల సంఖ్య à°¤‌క్కువే&period; రోజుకు 1 లేదా 2&comma; 3 జీబీల డేటాను వాడేవారే ఎక్కువ‌గా ఉంటారు&period; కానీ మ్యాచ్‌à°²‌కు ఇంకా ఎక్కువ డేటా కావ‌ల్సి ఉంటుంది&period; అయితే ఇలాంటి ప్లాన్ల‌ను వాడుతున్న వారు దిగులు చెందాల్సిన à°ª‌నిలేదు&period; ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్‌à°²‌ను నిరాటంకంగా చూసేందుకు గాను జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది&period; ఈ ప్లాన్ల‌తో ఐపీఎల్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడ‌à°µ‌చ్చు&period; డేటా భారీగానే à°²‌భిస్తుంది&period; ఇక ఆ ప్లాన్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11828" aria-describedby&equals;"caption-attachment-11828" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11828 size-full" title&equals;"Jio Cricket Plan &colon; ఐపీఎల్ చూసేందుకు మొబైల్ డేటా లేద‌ని చింతించ‌కండి&period;&period; జియో అద్భుత‌మైన ప్లాన్ల‌ను తెచ్చింది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;jio-cricket-plan&period;jpg" alt&equals;"Jio Cricket Plan offers huge mobile data" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11828" class&equals;"wp-caption-text">Jio Cricket Plan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొత్తం 3 ప్రీపెయిడ్ ప్లాన్ల‌తోపాటు à°®‌రో 3 యాడాన్ ప్లాన్ల‌ను జియో ప్ర‌వేశ‌పెట్టింది&period; యాడాన్ ప్లాన్లు ప్ర‌స్తుతం వినియోగ‌దారులు వాడుతున్న ప్లాన్ల వాలిడిటీని క‌లిగి ఉంటాయి&period; ఇక ఈ ప్లాన్ల విష‌యానికి à°µ‌స్తే&period;&period; రూ&period;219&comma; రూ&period;399&comma; రూ&period;999&comma; రూ&period;222&comma; రూ&period;444&comma; రూ&period;667 ప్లాన్ల‌ను జియో అందుబాటులోకి తెచ్చింది&period; ఈ ప్లాన్ల‌తో రీచార్జి చేసుకున్న వారికి భిన్న‌రకాల బెనిఫిట్స్ à°²‌భిస్తాయి&period; రూ&period;219 ద్వారా రోజుకు 3 జీబీ డేటా ఉచితంగా à°²‌భిస్తుంది&period; దీనికి తోడు à°®‌రో 2 జీబీ డేటాను అద‌నంగా ఇస్తారు&period; ఈ ప్లాన్ వాలిడిటీ 14 రోజులు&period; రూ&period;399 ప్లాన్ వాలిడిటీ 28 రోజులు కాగా&period;&period; రోజుకు 3జీబీ ఉచిత డేటా&comma; à°®‌రో 6జీబీ అద‌à°¨‌పు డేటా à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రూ&period;999 ప్లాన్‌లో రోజుకు 3జీబీ ఉచిత డేటా&comma; 40 జీబీ అద‌à°¨‌పు డేటా à°²‌భిస్తాయి&period; ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు&period; వీట‌న్నింటిలోనూ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌&comma; రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు à°µ‌స్తాయి&period; అలాగే జియో యాప్స్‌ను ఉచితంగా ఉప‌యోగించుకోవ‌చ్చు&period; ఇక రూ&period;222 యాడాన్ ప్లాన్ ద్వారా 50జీబీ డేటా మాత్ర‌మే à°µ‌స్తుంది&period; అదే రూ&period;444 ప్లాన్ అయితే 100 జీబీ డేటా à°µ‌స్తుంది&period; దీనికి మాత్రం 60 రోజుల వాలిడిటీ ఉంటుంది&period; అదే రూ&period;667 ప్లాన్ అయితే 90 రోజుల వాలిడిటీతో 150జీబీ డేటా à°µ‌స్తుంది&period; ఇక రూ&period;239 ఆపైన విలువ గ‌à°² ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను వాడుతున్న వారు జియో అన్‌లిమిటెడ్ 5జి ఆఫ‌ర్‌ను పొంద‌à°µ‌చ్చు&period; దీని ద్వారా 5జి ఉన్న చోట ఉచిత డేటా à°µ‌స్తుంది&period; దీన్ని ఎంతైనా వాడుకోవ‌చ్చు&period; ఈ ఆఫ‌ర్ ఈ ఏడాది సెప్టెంబ‌ర్ à°µ‌à°°‌కు అందుబాటులో ఉంటుంది&period; ఈ ప్లాన్ల‌ను వినియోగ‌దారులు యాప్ లేదా వెబ్‌సైట్ లేదా స్టోర్‌à°²‌లో రీచార్జి చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago