మ‌హాల‌క్ష్మీతో త‌న భ‌ర్త‌కి ఎఫైర్ ఉంద‌న్న జ‌య‌శ్రీ.. మొద‌టి భ‌ర్త అందుకే వ‌దిలేశాడా..?

ప్ర‌ముఖ త‌మిళ సీరియ‌ల్ న‌టి జ‌య‌ల‌క్ష్మీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మహాలక్ష్మి 2000లో సన్ మ్యూజిక్ ఛానెల్‌లో వ్యాఖ్యాతగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత మరింత మంది అభిమానులను సంపాదించుకుంది. ఇటీవ‌ల నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వేడుక ఇటీవల తిరుపతిలో ఘనంగా జరగ‌గా, ఇది ఇద్ద‌రికి రెండవ వివాహమే. అయితే మహాలక్ష్మి, రవీందర్ వివాహం జరిగిన తర్వాత వీరిద్దరిపై ఎంత‌గా ట్రోల్ న‌డిచిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. భారీ కాయుడు అయిన ర‌వీంద‌ర్‌ని ఆమె కేవలం డ‌బ్బు కోస‌మే చేసుకుంద‌ని దారుణంగా ట్రోల్ చేశారు. అయిన‌ప్ప‌టికీ ఆ వార్త‌ల‌కి ధీటుగా స్పందించారు.

జ‌య‌ల‌క్ష్మీ గత 3 సంవత్సరాలలో ఆమె చెల్మే, ముంతనై ముడిచి, ఇరు మలర్, ఆవా వంటి అనేక సీరియల్స్‌లో నటించింది. కెరీర్ మధ్యలో అనిల్ నేరేడిమిల్లిని వివాహం చేసుకుంది. మహాలక్ష్మికి మొదటి వివాహంలో ఒక బిడ్డ కూడా పుట్టాడు. అయితే తన భర్త నటుడు ఈశ్వర్, మహాలక్ష్మి మధ్య ఎఫైర్ ఉందని నటి జయశ్రీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న భ‌ర్త‌తో మ‌హాల‌క్ష్మీకి ఎఫైర్ ఉంద‌ని అందుక‌నే ఆమె మొద‌టి భ‌ర్త వ‌దిలేశాడ‌ని జ‌య‌శ్రీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. నా ముందే నా భ‌ర్త‌తో ఆమె వీడియో కాల్స్ మాట్లాడేది. మహాలక్ష్మి కొడుకు నా భర్తని నాన్న అని పిలిచేవాడు అంటూ జయశ్రీ సంచలన ఆరోపణలు చేసింది.

jayasri sensational comments on vj mahalakshmi

అయితే జ‌య‌శ్రీ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మ‌హాల‌క్ష్మీ వ్య‌క్తిగ‌త జీవ‌తంపై బుర‌ద జ‌ల్లేందుకు ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ వాపోయింది. తాను కష్టాల్లో ఉన్న సమయంలో రవీందర్ అండగా నిలిచారు. ఆయన వ్యక్తిత్వం నాకు నచ్చింది కాబ‌ట్టే అత‌నిని వివాహం చేసుకున్నా అని మహాలక్ష్మి పేర్కొంది. తాను నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నానని, డబ్బు సంపాదించేందుకు ఇంకా చాలా మార్గాలు అవలంబించవచ్చని మహాలక్ష్మి తెలిపింది. నెటిజన్లు ఎంత ట్రోల్ చేసినప్పటికీ, మహాలక్ష్మి తన భర్త రవీందర్ చంద్రశేఖర్‌తో దిగిన చిత్రాలను పంచుకోవడం ద్వారా తన ప్రేమను వ్యక్త ప‌రుస్తూనే ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago