Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Jayam Yamini : జ‌యం సినిమాలో స‌దా చెల్లెలుగా న‌టించిన యామిని ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..?

Usha Rani by Usha Rani
November 7, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Jayam Yamini : విలక్షణ దర్శకుడు తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమకావ్యం జయం. ఇందులోని ప్రతి పాత్రను ఎంతో ప్రత్యేకంగా మలిచాడు డైరెక్టర్‌. ఈ మూవీలో పక్కింటి అమ్మాయిలా కనిపించే సదా లుక్స్, గోపీచంద్ విలనిజం, ఆర్పీ పట్నాయక్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ హైలెట్టే! ముఖ్యంగా అక్షరాలను తిప్పిరాసే హీరోయిన్‌ చెల్లెలి పాత్ర అందరినీ ఆకర్షించింది. తన అక్క ప్రేమ గెలవాలని ఈ పాప చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా అక్షరాలను తిరగేసి రాస్తూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంటుంది.

ఈ పాత్రకి గాను ఆ పాపకి నంది అవార్డు లభించింది. ఆ పాప పేరు.. యామిని శ్వేత. ఈమె ప్రముఖ సీరియల్‌ ఆర్టిస్ట్‌ జయలక్ష్మి కూతురు అన్న సంగతి బహుశా చాలామందికి తెలిసుండదు. జయం చిత్రం కంటే ముందు యామిని కొన్ని సీరియల్స్‌ లో నటించింది. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఆమె అక్కడ చదువు పూర్తయ్యాక కొన్నాళ్ళు ఉద్యోగం కూడా చేసింది. అనంతరం పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. ఇటీవలే యామిని తన స్వస్థలం అయిన విజయవాడకు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఆమెకి ఓ పాప కూడా ఉంది.

Jayam Yamini have you seen how is she now
Jayam Yamini

తాజాగా యామినికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు యామిని అందాన్ని చూసి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. అయితే ఇప్పుడు యామిని శ్వేత సినిమాల్లోనే నటిస్తే బాగుంటుందని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. అయితే యామిని తల్లీ జయలక్ష్మి ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డారట. ఆ కష్టం తన కూతురికి రావద్దంటున్నారు. నా కూతురిని బాల నటిగా చూడాలన్న కోరిక తీరిందన్నారు. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా సున్నితంగా తిరస్కరించినట్టు ఆవిడ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Tags: Jayam Yamini
Previous Post

అల్లు అర్జున్ దెబ్బ‌కు కొట్టుకుపోయిన మ‌హేష్ బాబు, ప్ర‌భాస్ సినిమాలేంటో తెలుసా..!?

Next Post

Poorna Husband Gifts : న‌టి పూర్ణ త‌న భ‌ర్త ద‌గ్గర నుండి 30 కోట్ల రూపాయ‌ల బ‌హుమ‌తులు అందుకుందా..?

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.