Jayalalitha : బాల‌కృష్ణ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన జ‌య‌ల‌లిత‌

Jayalalitha : తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్, నటిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సీనియర్ నటి జయలలిత. నాటితరం సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె తర్వాత కాలంలో సైడ్ ఆర్టిస్ట్ గా చేశారు. అలాగే వాంప్ పాత్రలతో ప్రేక్షకుల్లో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. సినిమాల్లో ఎక్కువగా వాంప్ క్యారెక్టర్స్ చేసిన జయలలిత ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ‘బంగారు గాజులు’, ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియల్స్ లో తనదైన నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయలలిత .. బాల‌కృష్ణ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. బాల‌కృష్ణ చాలా స‌ర‌దాగా ఉంటారు. చిన్న పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం. ఆయ‌న స‌ర‌దాగా మాట్లాడ‌తారు. ఒక‌సారి క‌లిసిన‌ప్పుడు కూడా చేతులు ప‌ట్టుకొని స‌ర‌దాగా మాట్లాడారు. ఆయ‌న నాతో ఉన్న విధానం చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారని జ‌య‌ల‌లిత చెప్పుకొచ్చింది. ఆయన నా ఫోన్ స‌ర‌దాగా ప‌గ‌ల‌గొడ‌తాను అని చెప్పిన‌ప్పుడు ప‌గ‌ల‌గొడితే మీరే కొనివ్వాల‌ని అన్నాను అని జ‌యల‌లిత తెలియ‌జేసింది. ఇ క‌
తన జీవితంలో ఎన్నోసార్లు మోసపోయానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.” సినిమాల్లోకి రాకముందు నేనొక క్లాసికల్ డ్యాన్సర్‌ని. దేశవ్యాప్తంగా 1000కు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. అనుకోకుండా సినిమాల్లోకి ప్రవేశించారు. కుటుంబమంతా నాపైనే ఆధారపడి ఉండడంతో ఎలాంటి పాత్ర వచ్చిన నటించాను. నేను వాంప్ పాత్రల్లో నటించడానికి కారణం కూడా అదే.

Jayalalitha interesting comments about balakrishna
Jayalalitha

ఆ తర్వాత వినోద్ అనే దర్శకుడిని ప్రేమించాను. దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకున్నాం. అతను దర్శకత్వం వహించిన ఓ సినిమాలో నాతో అడల్ట్ సీన్ చేశాడు. దాంతో అతడికి దూరంగా ఉండాలనుకున్నా. కానీ అతను పెళ్లికి ఒప్పుకోకుంటే చచ్చిపోతానని బెదిరించడం మొదలుపెట్టాడు. పెళ్లయిన మరుసటి రోజే అతడి నిజస్వరూపం బయటపడింది. ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత చిత్రహింసలు పెట్టాడు. యాసిడ్ పోస్తానని చెప్పాడు. గదిలో బంధించాడు. సన్నిహితుల సాయంతో ఆ జైలు నుంచి బయటపడ్డాను” అని చెప్పారు.

“నేను కష్టపడి సంపాదించుకున్న రూ.4 కోట్లు ఈమధ్య పోగొట్టుకున్నాను. రాఘవేంద్రరావు దగ్గర అనిల్ గజపతిరాజు డ్రైవర్ గా పని చేసేవాడు. రాఘవేంద్రరావు సీరియల్స్ చేసేటప్పుడు ఆ డ్రైవర్ ఇంటికి వచ్చి కార్ లో పిక్ చేసుకొని వెళ్లేవాడు. తర్వాత అతను ‘కుందనపు బొమ్మ’ అనే సినిమా కూడా చేశాడు. ఆ సినిమా ప్లాప్ అవడంతో ఆ నష్టాన్ని పూడ్చేందుకు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అలాగే తన సీరియల్ కోసం కూడా నా దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు. అమ్మ. అమ్మ.. అని అడుక్కోవడంతో ఉన్నదంతా ఇచ్చేసాను. ఆ సమయంలో నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని, అందుకే అలా విసిరేస్తోందని నా వెనకాల చాలామంది తిట్టేవారు. ఇలా ఉన్నదంతా పోయి ఇబ్బందులు పడ్డప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు సపోర్ట్ చేయలేదు” అంటూ తెలిపారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago