Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు సినిమాల కన్నా కూడా తన గ్లామర్‌తోనే మంచి పేరు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త లుక్‌లో కనిపిస్తూ నానా రచ్చ చేస్తుంది. జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్ 30లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల తెలిపింది జాన్వీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకుడు.జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్ 30లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల తెలిపింది జాన్వీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.
జాన్వీ ఇటీవల హిందీ నటుడు వరుణ్ ధావణ్‌తో కలిసి బావాల్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకు నితేష్ తివారి దర్శకుడు. సాజిద్ నాడియద్వాలా నిర్మాత. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా జూలై 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కూడా జాన్వీకి పెద్దగా కలిసి రాలేదు. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా జాన్వీ కపూర్ కేక పెట్టించే లుక్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటున్నాయి. తాజాగా టైట్ డ్రెస్‌లో తన ఎద ఎత్తులు చూపిస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేసింది. జాన్వీ అందాలని చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు.
ఇక జాన్వీ నటిస్తున్న దేవర పాత్ర విషయంలో ఇప్పటికే పలు రకాల రూమర్స్ వినిపించగా.. లేటెస్ట్‌గా ఆమె ఎలాంటీ పాత్రలో కనిపించనుందో.. ఓ క్లారిటీ వచ్చింది. జాన్వీ ఈ సినిమాలో మత్స్యకారుల కుటుంబానికి చెందిన యువతిగా, డీ గ్లామరస్‌గా జాన్వీ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు జాన్వీ ఓ ఫైట్ కూడా చేయనుందట. ఇప్పటికే ఈ యాక్షన్ సీన్స్‌ను చిత్రబృందం చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే జాన్వీని డీగ్లామర్ పాత్రలో చూస్తే.. తట్టుకోలేమని.. ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…