Janhvi Kapoor : బాలీవుడ్‌లో గ్లామర్ షో మోతాదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే సీనియర్ హీరోయిన్స్ ని సైతం తలదన్నేలా జాన్వీ కపూర్ తన గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తుంది. హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది .కానీ అక్కడ పెద్దగా గుర్తింపు రాలేక సతమతమవుతోంది. పలు సినిమాలు చేసినప్పటికీ ఏ చిత్రం కూడా పెద్దగా సక్సెస్ అందించలేకపోయింది. ఇప్పుడు ఈ అమ్మడు ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ఇక టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నప్పటినుంచి ఈమె అందచందాలతో మరింత ఆకట్టుకుంటోంది.
పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల అవుతూ ఉండడంతో పాటు స్టార్ హీరో తోనే ఎంట్రీ ఇవ్వడంతో ఈమె అభిమానులు కాస్త సంబరపడిపోతున్నారు. జాన్వీ కపూర్ సినిమాలలోకి రాకముందు నుండే అందాల ఆరబోతతో సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా గ్లామర్ను ఒలకబోసింది. ఇక ఇప్పుడు రెచ్చిపోతుంది.ఆమె ఆరబోతకు ప్రతి ఒక్కరు సైతం ఫిదా అవుతున్నారు. సాధారణంగా అందాల ఆరబోత విషయంలో ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్స్ కు పోటీగా అన్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు అంతకుమించి అన్నట్లుగా పలువురు నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ అందరి మతులు పోగొడుతున్నాయి. జాన్వీ కపూర్ ఫిట్ నెస్ కోసం రెగ్యులర్ గా జిమ్‌కి వెళుతుందన్న విషయం తెలిసిందే.