Janasena Kiran : జ‌న‌సేన నేత కిర‌ణ్ అరెస్ట్.. కార‌ణం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Janasena Kiran &colon; జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు&period; వైసీపీ నేతలు నన్ను టార్గెట్ చేయడం మొదలెట్టారు అని ఆయన అన్నారు&period; ఇప్పటివరకు నా కులంపై విమర్శలు చేశారు&comma; ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని చెప్పారు&period; మంత్రి రోజా&comma; టీటీడీ ఈవో ధర్మారెడ్డి&comma; తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి&comma; డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డిలు నన్ను టార్గెట్ చేస్తున్నారు అని ఆయన గ‌తంలో ఆరోపించిన విష‌యం తెలిసిందే&period; తాజాగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది&period; ఇళ్ల పట్టాల్లో ఓ వైపు వెంకటేశ్వర స్వామి చిత్రం ముద్రించగా&period;&period; మరో వైపు సీఎం జగన్ ఫోటో ఎలా ముద్రిస్తారని జనసేన నేత కిరణ్ రాయల్ ప్రశ్నించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిపై ఆందోళన చేపడతారన్న నేపథ్యంలో కిరణ్ రాయల్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను ఏపీ పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు&period; దీనిపైన జ‌à°¨‌సేన నాయ‌కులు ఆందోళ‌à°¨ వ్య‌క్తం చేస్తున్నారు&period; ఇక ఇదిలా ఉంటే గ‌తంలో ఆయ‌à°¨‌పై à°ª‌లు ఆరోప‌à°£‌లు చేశారు వైసీపీ నాయ‌కులు&period; నేను శ్రీవారి టిక్కెట్లను విక్రయిస్తున్నా అని ఇదివరకు నిరాధార ఆరోపణలు చేశారు&period; నా కులం గురించి ప్రశ్నించారు&period; ఇప్పుడు ఓ మహిళను అడ్డుపెట్టుకొని నాపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు&period; నన్ను జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు&period; రెండు&comma; మూడు రోజుల్లో నాపై అక్రమ కేసులు పెట్టేందుకు సిద్థమవుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23623" aria-describedby&equals;"caption-attachment-23623" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23623 size-full" title&equals;"Janasena Kiran &colon; జ‌à°¨‌సేన నేత కిర‌ణ్ అరెస్ట్&period;&period; కార‌ణం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;janasena-kiran&period;jpg" alt&equals;"Janasena Kiran arrested know the reason" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23623" class&equals;"wp-caption-text">Janasena Kiran<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భర్త లేని ఓ మహిళతో నాపై కేసులు పెట్టించబోతున్నారు&period; భూకబ్జా వ్యవహారంలో నన్ను ఇరికించాలని చూస్తున్నారు&period; నాపై అక్రమ కేసులు పెడతారన్న విషయాన్ని ఒక వైసీపీ యువ నేత జన సైనికులకు చెబుతున్నాడు&period; అతడి ఆడియో నా దగ్గర ఉంది&period; ఆడియోను తిరుపతి ఎస్పీకి చూపించి ఫిర్యాదు చేశాను&period; ఎస్పీ స్పందించకుంటే ఆధారాలతో కోర్టుకు వెళతాను&period; ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించి జైలుకు పంపుతారా&period;&period;&quest; నేను భయపడను&period; నాపై ఎలాంటి కేసులైనా పెట్టుకోండి&period; నా వెనుక పవన్ కల్యాణ్ ఉన్నారు” అని కిరణ్ రాయల్ అన్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"jBToiIQxcf0" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago