Anasuya : బుల్లి తెర‌కు గుడ్ బై చెప్పి అన‌సూయ త‌ప్పు చేసిందా.. ఆ విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుంటుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Anasuya &colon; యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్క‌ర్లేదు &period; తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తూ à°µ‌స్తున్న అన‌సూయ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ à°¤‌à°¨ అందాల‌తో à°®‌త్తెక్కించే ప్ర‌à°¯‌త్నం చేస్తూ ఉంటుంది&period; ఈ అందాల యాంకర్ టీవీ రంగానికి గుడ్ బై చెప్పి ఇక సినిమాలు&comma; వెబ్ సిరీస్‌లకు ప్రాధాన్యం ఇస్తూ à°µ‌స్తుంది&period;&period; అందులో భాగంగానే తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో బోల్డ్ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది&period; &&num;8216&semi;జబర్దస్త్&&num;8217&semi;కి దూరమైన à°¤‌ర్వాత అనసూయ వరుసగా సినిమాలను&comma; వెబ్ సిరీస్‌లను ఒప్పుకుంటున్నారట&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&&num;8216&semi;కన్యాశుల్కం&&num;8217&semi; అనే వెబ్ సిరీస్‌లో అన‌సూయ నటించనున్నారని తెలుస్తోంది&period; ఈ వెబ్ సిరీస్ గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం &&num;8216&semi;కన్యాశుల్కం&&num;8217&semi; ఆధారంగా వస్తోందని సమాచారం&period; మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్‌లో కనిపించనుందని తాజా టాక్&period; ఈ సిరీస్ మొత్తం అనసూయ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందట&period; ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్నారు&period; అయితే ఇటీవలి కాలంలో ఆమె తీసుకున్న నిర్ణయాల వల్ల ఆమెకు భారీ నష్టం వాటిల్లుతోంది&period; జబర్దస్త్ నుండి తప్పుకున్నప్పటి నుంచి అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలపైనే దృష్టి పెట్టాలనుకుంది&period; టాలీవుడ్‌లో బిజీయెస్ట్ ఆర్టిస్ట్ అవుతుందని ఆమె భావించినప్పటికీ&comma; ఏదో తేడా కొట్టింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10834" aria-describedby&equals;"caption-attachment-10834" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10834 size-full" title&equals;"Anasuya &colon; బుల్లి తెర‌కు గుడ్ బై చెప్పి అన‌సూయ à°¤‌ప్పు చేసిందా&period;&period; ఆ విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుంటుందా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;anasuya&period;jpg" alt&equals;"is anasuya done mistake by quitting tv shows " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-10834" class&equals;"wp-caption-text">Anasuya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రంగ‌స్థ‌లం&comma; పుష్ప రెండు చిత్రాలు సూపర్ సక్సెస్ తర్వాత&comma; ఆమె చేతికి కొన్ని ఆఫ‌ర్స్ వచ్చాయి&period; అవ‌న్నీ బోల్తా కొట్టాయి&period; ఖిలాడీ వంటి చిత్రాలలో ఆమె చేసిన పాత్ర అంద‌రికి à°¨‌వ్వు తెప్పించింది&period; థాంక్యూ బ్రదర్ వంటి కాన్సెప్ట్ సినిమాలు ఆమెకు అనుకూలంగా పని చేయలేదు&period; మరి కొన్ని పెద్ద సినిమాల్లోని చిన్న పాత్రలు ఆమెకు అనుకూలంగా లేవు&period; అనసూయ ప్రస్తుతం టీవీ షోలు చేయడం లేదు&period; ఇక సినిమా విష‌యానికి à°µ‌స్తే ఆమె చేతిలో పుష్ప 2 తప్ప పెద్ద సినిమాలు లేవు&period; ఇంకో రెండు సినిమాలలో à°¤‌à°¨ à°¸‌త్తా చూపిస్తేనే అన‌సూయ à°®‌ళ్లీ గాడిలో à°ª‌డుతుంది&period; టీవీ ఇండ‌స్ట్రీని విడిచిపెట్టడం వల్ల ఆమె చాలా నష్టపోయింద‌ని నెటిజ‌న్స్ చెప్పుకొస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago