పొలంలో మొలకలు కాదు.. ఏకంగా చెట్లే మొలిశాయి.. ఆదిపై ఇంద్ర‌జ దారుణ‌మైన కామెంట్లు..

ప్రతి ఆదివారం బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈవారం కూడా సరికొత్తగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి ముస్తాబయింది. ఇటీవల విడుదలైన ప్రోమోలో ఈ వారం అదుర్స్‌ సినిమాని పేరడి చేసిన హైపర్ ఆది జాతకాలు చెప్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించాడు.  ఇమాన్యుయల్ వర్ష కోసం స్యాడ్ లవ్ సాంగ్ పడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఇమ్మాన్యుల్, వర్ష బ్రేకప్ చెప్పుకుని విడిపోయినట్లు ఈ షోలో చూపించడం జరిగింది. దాంతో ఇద్దరి మధ్య ఏం జరిగింది అని ఇంద్రజ అడుగుతున్నట్లు ప్రొమోలో చూపించారు. ఇక ఈ వారం షోకి డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ తన భార్యతో కలిసి వచ్చాడు. షోలో మిగతా కామెడీ కంటెస్టెంట్స్ కూడా తమ కామెడీ పంచులతో ఆదిని ఆటపట్టించారు. అలానే టిక్‌టాక్ దుర్గారావు భార్య కూడా ఈ షోకి వచ్చినట్లు ప్రొమోలో చూపించారు.

indraja comments on hyper aadi video viral

సుడిగాలి సుధీర్ ఈ షో నుంచి తప్పుకున్న తర్వాత హైపర్ ఆది కామెడీ స్కిట్‌లకే పరిమితం కాకుండా డ్యాన్స్ కూడా వేస్తూ సుధీర్ లేని లోటుని భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాసేపు నవ్వించడమే కాకుండా ఆ తర్వాత వల్లభ సినిమాలోని హాట్ సాంగ్‌కి డ్యాన్సర్లతో కలిసి స్టెప్‌లు వేస్తూ ఓ రేంజ్ లో పర్ఫామెన్స్ ఇరగదీసేసాడు. దానితో హైపర్ ఆది పొలంలో మొలకలు కాదు.. ఏకంగా చెట్లే మొలిశాయ్ అంటూ ఓ రేంజ్ లో ఆదిని కామెంట్ చేశారు. ఈ మాట అన్నది మరెవరో కాదు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో జడ్జిగా వ్యవహరించే ఇంద్రజ. అంతలా హైపర్ ఆది షోలో పర్ఫామెన్స్ చేయడానికి వచ్చినా ముద్దుగుమ్మలతో డ్యాన్స్‌లో రెచ్చిపోయాడు. దాంతో ఇంద్రజ అలా సెటైరికల్‌గా హైపర్ ఆదిని ఆటపట్టించింది.

Share
Mounika Yandrapu

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago