Ileana : గోవా బ్యూటీ ఇలియానా ఈమధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. తరచూ తన బికినీ ఫొటోలను అందులో షేర్ చేస్తూ అందాలను ఆరబోస్తోంది. దీంతో ఆమె ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ఇక ఇలియానా లవ్ బ్రేకప్ వల్ల చాలా ఏళ్ల పాటు డిప్రెషన్‌లో ఉండి ఈ మధ్యే బయటకు వచ్చింది. దీంతో ఈమె పలు కొటేషన్స్‌ను కూడా అప్పుడప్పుడూ షేర్ చేస్తోంది. అయితే ఇల్లీ బేబీ శృంగారంపై పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ.. తాను శృంగారాన్ని ఎంజాయ్ చేస్తానని తెలిపింది. దాన్ని ఒక వ్యాయామంగా భావిస్తానని.. అందరూ దాన్ని అలాగే భావించాలని.. సూచించింది. అయితే శృంగారం వల్ల ఒక జంట మధ్య బంధం బలపడుతుందని, దీంతోపాటు ఎన్నో ఎమోషన్స్ కూడా అటాచ్ అవుతాయని పేర్కొంది. దీంతో శృంగారంపై ఇలియానా చేసిన బోల్డ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈమెలో ఇలాంటి కోణం కూడా ఉందా.. అని నెటిజన్లు షాకవుతున్నారు.
ఇక ఇలియానా ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఏమీ చేయడం లేదు. ఆమె తెలుగులో చివరిసారిగా రవితేజతో కలసి అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఒకటి రెండు హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఈమె చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…