Venus Holes : సాధారణంగా ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొందరు తమ శరీర భాగాలను బాగా వంచగలుగుతారు. కొందరికి శరీర భాగాలను కదిలించే ప్రత్యేకత ఉంటుంది. ఇలా కొందరికి భిన్నమైన ప్రత్యేకతలు ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయేది కూడా ఒకటి. కొందరికి వీపు కింది భాగంలో వెన్నుపై రెండు రంధ్రాల మాదిరిగా షేప్స్ ఉంటాయి. వీటిని బయటకు చూసే సులభంగా చెప్పవచ్చు. అయితే ఇవి ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీపు కింది భాగంలో వెన్నెముకకు ఇరువైపులా రెండు రంధ్రాల మాదిరిగా ఉంటే వాటిని వీనస్ హోల్స్ అని లేదా అపోలో హోల్స్ అని అంటారు. రోమన్ దేవత వీనస్ అందానికి, కోరికలకు, సంతానానికి, శృంగారానికి, సంపదకు, విజయాలకు ప్రతీకగా చెబుతారు.
అయితే ఇలాంటి హోల్స్ ఉన్నవారికి రోమన్ సంప్రదాయం ప్రకారం లక్ కలసి వస్తుందట. వారు ధనవంతులు అవుతారట. పట్టిందల్లా బంగారమే అవుతుందట. ఏ పని చేసినా విజయం సాధిస్తారట. అనుకున్న కోరికలు నెరవేరుతాయట. ఇక ఇలాంటి వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందట. చక్కని సంతానం కలగడంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉంటారట. అలాగే శృంగారంలోనూ చురుగ్గా పాల్గొంటారట. ఇలాంటి రంధ్రాలు కలిగిన స్త్రీ లేదా పురుషుడు ఎవరైనా సరే.. ఇతరులను ఎక్కువగా ఆకర్షిస్తారట.
ఇలా ఈ రంధ్రాలు అనేక విధాలుగా అదృష్టాన్ని తెచ్చి పెడతాయని రోమన్లు ఇప్పటికీ విశ్వసిస్తారు. అయితే ఈ వీనస్ హోల్స్ జన్యు పరంగా ఏర్పడుతాయి. వంశ పారంపర్యంగా కూడా ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయి. కొందరికి యాదృచ్ఛికంగా కూడా ఇవి వస్తాయి. కానీ వీటిని యోగా, వ్యాయామం, జిమ్ వంటివి చేసి తెప్పించలేము. పుట్టుకతోనే ఇవి రావల్సి ఉంటుంది. అలాంటి వారు నిజంగా అదృష్టవంతులే అని చెప్పవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…