Almonds : బాదం అనేది అత్యంత విటమిన్స్ కలిగిన ఓ డ్రై ఫ్రూట్. ఇది శరీరానికి ఎంతో మేలు కలిగించే పోషక విలువలను అందిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దీన్నీ ఎంతో ఇష్టంగా తింటారు. బాదం పప్పులను రోజూ తినాలి కానీ కొంతమంది బాగున్నాయి కదా అని వాటిని రోజూ గుప్పెడు దాకా తినేస్తుంటారు. అలా మాత్రం తినకూడదు. రోజూ యావరేజ్‌గా 4 పప్పులు తినాలి. తద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి.. స్లిమ్‌గా తయారవుతాం. ఒకవేళ శరీరంలో కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉంటే.. రోజుకు 20 నుంచి 30 బాదం పప్పులైనా తినాల్సిందే. ఫలితంగా వేడి బాగా పెరిగి.. కొవ్వు కరుగుతుంది.
మన జుట్టుకు కావాల్సిన అన్ని రకాల విటమిన్లూ, పోషకాలూ.. బాదంలో ఉంటాయి. ముఖ్యంగా జుట్టును ఒత్తుగా, గట్టిగా, బలంగా, దృఢంగా పెంచే మెగ్నీషియం, జింక్, విటమిన్ ఈ బాదంలో ఉంటాయి. అలాగే జుట్టును ఎక్కువ కాలం నిలిచివుండేలా చేసే విటమిన్ బి బాదంపప్పుల్లో ఉంటుంది. బాదంలో యాంటీఆక్సిడెంట్స్, నీటిలో కరిగే ఫ్యాట్స్, మెగ్నీషియం, కాపర్ వంటివి ఉంటాయి. ఇవి రక్త నాళాల్లో కొవ్వును తరిమికొడతాయి. ఫలితంగా రక్త సరఫరా బాగా జరుగుతుంది. అందువల్ల గుండె జబ్బులు దూరమవుతాయి. బాదంలను తొక్కతో సహా తినండి.. గుండె మరింత ఆరోగ్యంగా ఉంటుంది.
జుట్టు తెల్లబడిపోవడం, చర్మంపై ముడతల వంటివి వస్తుంటే.. మీరు తప్పనిసరిగా బాదం పప్పులు తినాల్సిందే. వాటిలోని మాంగనీస్, కొల్లాజెన్ అనే పదార్థం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది మన చర్మాన్ని కోమలంగా, అందంగా, ముడతలు లేకుండా చేస్తుంది. మన బాడీలో మంచి బ్యాక్టీరియా కూడా ఉంటాయి. అవి లేకపోతే మనం చనిపోతాం. కాబట్టి.. వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనమే. అందుకోసం బాదం పప్పులు తినాలి. ఎందుకంటే.. ఆ పప్పులపై ఉండే తొక్కలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. అవి మంచి బ్యాక్టీరియాను రెట్టింపు సంఖ్యలో పెరిగేలా చేస్తాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…