Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Hit 2 Movie Collections : మూడు రోజుల్లోనే పెట్టిన ఖ‌ర్చంతా వ‌చ్చేసిందిగా..!

Shreyan Ch by Shreyan Ch
December 5, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Hit 2 Movie Collections : విశ్వ‌క్ సేన్ హీరోగా ‘హిట్ ది ఫస్ట్ కేస్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన శైలేష్ కొల‌ను వ‌రుస‌గా హిట్ ఫ్రాంచైజీలో సినిమాల‌ని తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డాడు. హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందిన మ‌రో చిత్రం ‘హిట్ 2 ది సెకండ్ కేస్. ఇందులో అడివి శేష్ హీరోగా న‌టించారు. మీనాక్షి హీరోయిన్‌గా న‌టించింది. నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని నిర్మిస్తోన్న హిట్ 2 మూవీ డిసెంబ‌ర్ 2న విడుదలై భారీ విజయాన్ని అందుకొన్నది. సోమవారం అన్ని ప్రాంతాలలో బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను దాటుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే నైజాం, ఓవర్సీస్‌లో ఈ సినిమాకు బ్రేక్‌ఈవెన్‌ పూర్తయింది.

హిట్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను 15 కోట్లుగా అంచనా వేశారు. దాంతో ఈ సినిమా ఇప్పటి వరకు 14.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా దాదాపు బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. వారాంతంలోనే ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించడం విశేషంగా మారింది. ఇప్ప‌టి వరకు $95,615 గ్రాస్ వసూలు చేసింది, మొత్తం $781,621కి చేరుకుంద‌ని అంటున్నారు.. ఈ సినిమా నైజాం హక్కుల విలువ 4 కోట్లు కాగా, 3 రోజుల్లో 5 కోట్లకు పైగా కొల్లగొట్టింది. కోవిడ్ తర్వాత, కొన్ని సినిమాలు మాత్రమే క్లీన్ హిట్ కొట్టాయి. వాటిలో హిట్ 2 ఒటి. థ్రిల్లర్ జానర్‌లోని సినిమాలు ఇటీవ‌లి కాలంలో పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు.

Hit 2 Movie Collections got break even in just 3 days
Hit 2 Movie Collections

అడివి శేష్ నటించిన ఈ చిత్రం క్లీన్ హిట్ కొట్టింది. ఇక మూడ‌వ కేసులో హీరోగా నాని న‌టించ‌నున్నాడు. ఈ సినిమాని ముఖ్యంగా యువత చూస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కధానాయికగా నటించింది. ఆదివారం నాడు ఈ సినిమా నందమూరి బాలకృష్ణ కూడా చూసి చాలా బాగుంది అని చెప్పటం తో సినిమాకి మరింత హైప్ వచ్చిందని సమాచారం. ఇప్పటికే కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా అడివి శేష్ కెరీర్ లో బెస్ట్ అవుతుందని అని ట్రేడ్ పండితులు అంచ‌నా వేస్తున్నారు.

Tags: cinema newsHit 2 Movie CollectionsTollywood
Previous Post

Hansika : అట్ట‌హాసంగా జరిగిన హన్సిక వివాహం.. చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటోలు, వీడియోలు..

Next Post

OTT : ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న మూవీలు ఇవే.. సంద‌డే సంద‌డి..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Actress Prabha : సీనియ‌ర్ న‌టి ప్ర‌భ ఊరు ఏది.. ఆమె పెరిగిన ప్రాంతాలు ఎప్పుడైనా చూశారా..!
వార్త‌లు

Actress Prabha : సీనియ‌ర్ న‌టి ప్ర‌భ ఊరు ఏది.. ఆమె పెరిగిన ప్రాంతాలు ఎప్పుడైనా చూశారా..!

June 9, 2023
TDP : చావు తప్పి కన్నులొట్టబోయినట్టు.. టీడీపీకి వ‌చ్చేది 4 సీట్లేనా..?
politics

TDP : చావు తప్పి కన్నులొట్టబోయినట్టు.. టీడీపీకి వ‌చ్చేది 4 సీట్లేనా..?

June 9, 2023
Nara Lokesh : నారా లోకేష్‌పై కామ‌న్ మ్యాన్ దారుణ‌మైన కామెంట్స్.. ఏమ‌న్నాడంటే..!
politics

Nara Lokesh : నారా లోకేష్‌పై కామ‌న్ మ్యాన్ దారుణ‌మైన కామెంట్స్.. ఏమ‌న్నాడంటే..!

June 9, 2023
Ambati Rayudu : వైసీపీలో అంబ‌టి రాయుడు చేరిక‌..? అక్క‌డి నుంచే పోటీ..?
politics

Ambati Rayudu : వైసీపీలో అంబ‌టి రాయుడు చేరిక‌..? అక్క‌డి నుంచే పోటీ..?

June 9, 2023
Pawan Kalyan : వేణు మాధ‌వ్ డ్యాన్స్ కి ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన ప‌వన్ క‌ళ్యాణ్‌, రేణు దేశాయ్‌..!
వార్త‌లు

Pawan Kalyan : వేణు మాధ‌వ్ డ్యాన్స్ కి ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన ప‌వన్ క‌ళ్యాణ్‌, రేణు దేశాయ్‌..!

June 9, 2023
Aadipurush Devadutta : ప్ర‌భాస్‌పై దేవ‌ద‌త్తా ఆస‌క్తిక‌ర కామెంట్స్.. అసలు ఇలా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు..!
వార్త‌లు

Aadipurush Devadutta : ప్ర‌భాస్‌పై దేవ‌ద‌త్తా ఆస‌క్తిక‌ర కామెంట్స్.. అసలు ఇలా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు..!

June 9, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Venu Swamy : 2024లో సీఎం ఎవరో తేల్చి చెప్పిన వేణు స్వామి.. ఆయ‌న జ్యోతిష్యం నిజ‌మ‌వుతుందా..!
politics

Venu Swamy : 2024లో సీఎం ఎవరో తేల్చి చెప్పిన వేణు స్వామి.. ఆయ‌న జ్యోతిష్యం నిజ‌మ‌వుతుందా..!

by Shreyan Ch
June 1, 2023

...

Read more
Balakrishna Vs Kodali Nani : బాల‌కృష్ణ‌పై కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్.. ఇప్పుడు అంతటా దీని గురించే చ‌ర్చ‌..!
politics

Balakrishna Vs Kodali Nani : బాల‌కృష్ణ‌పై కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్.. ఇప్పుడు అంతటా దీని గురించే చ‌ర్చ‌..!

by Shreyan Ch
June 1, 2023

...

Read more
Ambati Rayudu : అంబ‌టి రాయుడు తెలుగు విని బిత్త‌ర పోయిన నాని..!
క్రీడ‌లు

Ambati Rayudu : అంబ‌టి రాయుడు తెలుగు విని బిత్త‌ర పోయిన నాని..!

by Shreyan Ch
June 6, 2023

...

Read more
Anam Venkata Ramana Reddy : టీడీపీ అధికార ప్ర‌తినిధిపై దాడికి య‌త్నం.. రోజాపై విరుచుకుపడ్డ ఆనం..
politics

Anam Venkata Ramana Reddy : టీడీపీ అధికార ప్ర‌తినిధిపై దాడికి య‌త్నం.. రోజాపై విరుచుకుపడ్డ ఆనం..

by Shreyan Ch
June 5, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.