Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

OTT : ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న మూవీలు ఇవే.. సంద‌డే సంద‌డి..

Shreyan Ch by Shreyan Ch
December 5, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

OTT : ప్ర‌తివారం ఓటీటీలో ప‌లు చిత్రాలు సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. థియేట‌ర్స్‌లో క‌న్నా ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలపై ప్రేక్ష‌కులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఈ వారం ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న సినిమాల విష‌యానికి వస్తే ముందుగా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ద‌మైంది. నితిన్ హీరోగా ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. వ‌రల్డ్ వైడ్‌గా ఆగస్టు 12న విడుదలైన ఈ సినిమా నితిన్‌కి నిరాశ‌నే మిగిల్చింది. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 9న జీ5లో స్ట్రీమ్ చేయ‌నున్నారు.

యశోద సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొంద‌గా, ఇందులో సమంత సరోగసీ మదర్​గా నటించింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని బెదిరింపు పరిస్థితుల నుంచి బయటపడి మెడికల్ క్రైమ్ రాకెట్‌ను ఎలా దెబ్బతీస్తుంది అనేది ఈ సినిమా సారాంశం.. పెద్ద స్క్రీన్‌పై ఈ సినిమాని మిస్ అయిన వారు డిసెంబర్ 9 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సమంతా మంత్రముగ్ధమైన నటనను ఆస్వాదించవచ్చు. అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ ప్రధాన పాత్రలలో నటించిన రోమాంటిక్ ఎంటర్టైనర్ ఊర్వశివో రాక్షసివో . ఇందులో చాలా కామెడీ ఉంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్, ప్రధాన నటీ నటుల మధ్య కెమిస్ట్రీ చూడదగిన చిత్రంగా మార్చింది. ఆహా వీడియోలో డిసెంబ‌ర్ 9నుండి ఈ సినిమా ప్రీమియర్ షో వేయనున్నారు.

movies and series releasing on OTT on 9th december 2022
OTT

ఇక లైక్ షేర్ చేయండి సబ్స్క్రయిబ్ విష‌యానికి వ‌స్తే … మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఉల్లాసకరమైన ఎంటర్‌టైనర్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రం సోనీలివ్‌లో అందుబాటులో ఉంటుంది. డిసెంబ‌ర్ 9 నుండి స్ట్రీమింగ్ కానుంది.ఇక విట్ నెస్ అనే త‌మిళ చిత్రం కూడా డిసెంబ‌ర్ 9 నుండి సోనిలివ్‌లో స్ట్రీమ్ కానుంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి మరియు ఇతరులు ప్రధాన పాత్రలు పోషించ‌గా, సాంఘిక నాట‌కంగా ఈ మూవీ రూపొందింది. మ‌రి ఇందులో ఏ చిత్రం ఓటీటీ ప్రేక్ష‌కుల‌ని ఎక్కువ‌గా అల‌రిస్తుందో చూడాలి.

Tags: cinema newsmoviesottseriesTollywood
Previous Post

Hit 2 Movie Collections : మూడు రోజుల్లోనే పెట్టిన ఖ‌ర్చంతా వ‌చ్చేసిందిగా..!

Next Post

Attarintiki Daredi : అత్తారింటికి దారేది, అంటే సుంద‌రానికీ.. ఈ 2 సినిమాల్లో ఒకేలా ఉన్న ఈ పాయింట్ గమనించారా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Vimanam Teaser : విమానం మూవీ టీజ‌ర్‌లో త‌న అందాల‌తో మ‌త్తెక్కించిన అన‌సూయ‌
వార్త‌లు

Vimanam Teaser : విమానం మూవీ టీజ‌ర్‌లో త‌న అందాల‌తో మ‌త్తెక్కించిన అన‌సూయ‌

May 30, 2023
రోజక్కా నా బుజ్జి పందిపిల్ల అంటూ నిప్పులు చెరిగిన ఆనం
politics

రోజక్కా నా బుజ్జి పందిపిల్ల అంటూ నిప్పులు చెరిగిన ఆనం

May 30, 2023
Geethika : అహింసా హీరోయిన్ గీతికా అందాలు చూస్తే పిచ్చెక్కిపోవ‌ల్సిందే..!
వార్త‌లు

Geethika : అహింసా హీరోయిన్ గీతికా అందాలు చూస్తే పిచ్చెక్కిపోవ‌ల్సిందే..!

May 30, 2023
Tejaswini : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌తో స‌ర‌దాగా మాట్లాడిన బాల‌య్య కూతురు.. వీడియో హ‌ల్‌చ‌ల్‌..
వార్త‌లు

Tejaswini : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌తో స‌ర‌దాగా మాట్లాడిన బాల‌య్య కూతురు.. వీడియో హ‌ల్‌చ‌ల్‌..

May 29, 2023
Rashi Khanna : ఎద అందాలు చూపిస్తూ యువ‌త‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాశీ ఖ‌న్నా
వార్త‌లు

Rashi Khanna : ఎద అందాలు చూపిస్తూ యువ‌త‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాశీ ఖ‌న్నా

May 29, 2023
SS Rajamouli : ప‌వ‌న్‌తో సినిమా చేయ‌డ‌మే నా డ్రీమ్‌.. స్టోరీ చెబితే ఏమ‌న్నాడంటే..?
వార్త‌లు

SS Rajamouli : ప‌వ‌న్‌తో సినిమా చేయ‌డ‌మే నా డ్రీమ్‌.. స్టోరీ చెబితే ఏమ‌న్నాడంటే..?

May 29, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!
వార్త‌లు

Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!

by Shreyan Ch
May 27, 2023

...

Read more
Sireesha : వెంకీ సినిమాలో ర‌వితేజ చెల్లెలుగా న‌టించిన శిరీష ఇలా మారిందేంటి..!
వార్త‌లు

Sireesha : వెంకీ సినిమాలో ర‌వితేజ చెల్లెలుగా న‌టించిన శిరీష ఇలా మారిందేంటి..!

by Shreyan Ch
May 28, 2023

...

Read more
Samantha In Gym : జిమ్‌లో స‌మంత క‌ష్టాలు చూశారా.. చెమ‌ట‌లు కార్చేస్తుంది.. వీడియో..!
వార్త‌లు

Samantha In Gym : జిమ్‌లో స‌మంత క‌ష్టాలు చూశారా.. చెమ‌ట‌లు కార్చేస్తుంది.. వీడియో..!

by Shreyan Ch
May 28, 2023

...

Read more
Puli 19th Century : ఆక‌ట్టుకుంటున్న డ‌బ్బింగ్ మూవీ.. ఇందులో అంత ఏముంది..?
వార్త‌లు

Puli 19th Century : ఆక‌ట్టుకుంటున్న డ‌బ్బింగ్ మూవీ.. ఇందులో అంత ఏముంది..?

by Shreyan Ch
May 26, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.