Hebba Patel : కుమారి 21ఎఫ్ ఫేంతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు తనకు ఫిదా అయ్యేలా చేసిన అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ . ఈ ముంబై భామ గ్లామరస్ పాత్రలు చేస్తూనే.. మరోవైపు పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో అందరినీ మెప్పించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల హెబ్బాకి సరైన హిట్స్ దక్కడం లేదు. దీంతో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అప్పుడప్పుడు హాట్ హాట్ స్టిల్స్‌తో దర్శనమిస్తుంటుంది. హెబ్బాపటేల్ ప్రస్తుతం సతీశ్ పరంవేద డైరెక్షన్‌లో థ్రిల్లింగ్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న సందేహంలో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రాన్ని విష్ణు వర్షిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.
హెబ్బాపటేల్ మరోవైపు తెలిసినవాళ్లు, వల్లన్, ఆద్య సినిమాల్లో నటిస్తోంది. ఈ మూడు సినిమాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్స్ రావాల్సి ఉంది. ఈ ఏడాది ఓయ్ ఫేం ఆనంద్ రంగా దర్శకత్వంలో క్రైం, కోర్టు రూం డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ వ్యవస్థ లో మెరిసింది. ఈ సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక రీసెంట్‌గా హెబ్బా పటేల్ మండి రెస్టారెంట ఓపెనింగ్‌కి వెళ్లింది. అక్కడ అన్ని వెరైటీలు లాగించేస్తూ తెగ సందడి చేసింది. హెబ్బా ముందు అన్ని ఒక్కసారిగా పెట్టే సరికి ఆమెకి ఏం తినాలో అర్ధం కాలేదు. ఇక బ్లాక్ శారీలో హెబ్బా పటేల్ సందడిచేయగా, ఆమె క్యూట్ లుక్స్ చూసి కుర్రకారు ముగ్ధులయ్యారు.
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హెబ్బా పటేల్… స్టార్ హీరోయిన్ కాకపోయినా తన అందాల వేడితో స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకుంది .. ఇక తన ఫాలోయింగ్ పెంచుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అందాలు వడ్డిస్తోంది. రీసెంట్‌గా ఈ భామతన ఎద అందాలపై కెమెరా కన్ను పడేలా హాట్ ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. మత్తెక్కిచించే చూపులతో కుర్రకారుకు గాలం వేసింది. ట్ బ్యూటీల లిస్టు తీస్తే అందులో హెబ్బా పటేల్ ముందు వరుసలో ఉంటుంది. అందంతో టెంప్ట్ చేయడంలో తోటి హీరోయిన్లతో పోటీ పడటం అమ్మడి హ్యబీ. అందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు తన గ్లామర్ లుక్స్ వదులుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…