అల్లు అర్జున్ న‌టించిన ఈ రెండు సినిమాల‌లోని కామ‌న్ పాయింట్ గుర్తించారా..!

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన‌ అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2020 జనవరి 12న సంక్రాంతికి ఈ మూవీని విడుదల కాగా, ఇది ప్రతి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రించింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన‌ మూడో సినిమా ఇది. గతంలో జులాయి, S/O సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా మీద మరింత అంచనాలు ఉండ‌గా, ఆ అంచ‌నాలకి తగిన‌ట్టే సినిమా రూపొందించారు. ఈ మూవీలో కూడా తండ్రి సెంటిమెంట్ ఈ చిత్రంలో హైలైట్ అయింది.

అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలో తనకు బలంగా ఉన్న ఎమోషన్స్ ఈ సినిమాలో చూపించి అల‌రించాడు. ఇక జులాయి సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మైండ్ గేమ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అంతేకాకుండా అదే రేంజ్ లో సోనూసూద్ సైతం విలనిజం ప్రదర్శించడం ఈ సినిమాకు మరో హైలెట్. ఈ సినిమాలోని డైలాగులు పాటలు ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకులను ఎంతగానో అల‌రించాయి.అయితే అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో పాటు జులాయి సినిమాలో ఓ కామ‌న్ పాయింట్ ఉంది.

have you observed this common point in allu arjun movies

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో రెండు సినిమాల‌లో ఉన్న చిన్న‌ పాయింట్ ను గమనించిన నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ కామన్ పాయింట్ ఏంటంటే జులాయి సినిమాలో బ్రహ్మాజీ ఓ ట్రావెల్ ఏజెన్సీని కలిగి ఉంటాడు.
దాని పేరు “ప్యాక్ యువర్ బ్యాగ్స్” అయితే అదే విధంగా అలా వైకుంఠపురం సినిమాలోను మనకు పాక్ యువర్ బ్యాగ్స్ అనే కంపెని కనిపిస్తుంది. అలా రెండు సినిమాల్లో ఓకే కంపెనీ పేరు ఉండడంతో ఈ కామన్ పాయింట్ ని ప‌ట్టుకొని నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago