సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి సెలబ్రిటీలకు సంబంధించిన అన్ని విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. వారి చిన్ననాటి విషయాలు కూడా బయటపడుతున్నాయి. తాజాగా యువ హీరోయిన్ లావణ్య త్రిపాఠి చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. ఇందులో లావణ్య బింద పట్టుకొని క్యూట్ లుక్స్ లో కనిపిస్తూ అందరి మనసులు కొల్లగొట్టింది. లావణ్య చిన్నప్పటి ఫొటోలు చూసి ఆమె అభిమానులు థ్రిల్ అవుతున్నారు.
అందాల రాక్షసి సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది యూపీ బ్యూటీ లావణ్య త్రిపాఠి . రీసెంట్‌గా లీడ్ రోల్‌లో హ్యాపీ బర్త్ డే సినిమాతో అందరినీ పలుకరించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ఈ భామ ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలనే కసితో ఉంది కాని అందుకు తగ్గ అవకాశాలు అయితే రావడం లేదు. ఇక ఇటీవల ఈ అమ్మడి పెళ్లికి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలసిందే. అంతరిక్షం, మిస్టర్ చిత్రాల్లో మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి నటించింది లావణ్య. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారన్న వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేసాయి.
ఆ మధ్య ఈ పుకార్లపై లావణ్య స్పందించింది. వరుణ్ తేజ్‌తో పెళ్లి అని రాసేస్తున్నారు.. నా పెళ్లి గురించి నాక్కూడా తెలియదు..నా కంటే మీకే ఎక్కువగా తెలిసినట్లుంది అని పేర్కొంది. అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయిన లావణ్య ఈ సినిమా తర్వాత తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. దాని తర్వాత చేసిన సినిమాలతో కూడా ఈమెకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. కానీ ఆ గుర్తింపును ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. ఒక యావరేజ్ హీరోయిన్ ని మించి ఆమెకు పేరు వచ్చింది. ఇంకొంచెం కష్టపడితే తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యేది. కానీ ఆమె అలా చేయలేదు.. వచ్చినవన్నీ ఓకే చెప్పడంతో గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…