Govindudu Andarivadele : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం గోవిందుడు అందరివాడు. ఈ సినిమా కుటుంబ నేపథ్యంలో తెరకెక్కగా ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయింది.. ఇందులో పాటలు అప్పట్లో ఓ ఊపు ఊపేశాయి. రామ్ చరణ్‌కు ఇందులో శ్రీకాంత్ బాబాయ్ గా నటించాడు. చాలా మంది నటీనటులు ఇందులో ఉన్నారు. ఇక రామ్ చరణ్ కు చెల్లెలుగా నటించిన ఆర్టిస్ట్ అయేషా కుదుస్కర్ కూడా బాగా నటించింది. ఆమె సినిమాల్లో కంటే ముందు బాలీవుడ్ లోని కొన్ని సీరియల్స్ లో నటించింది. అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించే ఆమె.. గోవిందుడు సినిమా టైమ్ లో కాస్త చిన్న పిల్లలాగే కనిపించి మెప్పించింది.
సినిమాలో ఫారిన్ నుండి వచ్చిన పాష్ అమ్మాయిలా కనిపించి మెప్పించింది. సినిమాలో రామ్ చరణ్ మరియు ఆయేషాల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఆయేషా గోవిందుడు అందరివాడేలే సినిమా కంటే ముందు హృతిక్ రోషన్ హీరోగా నటించిన అగ్నిపథ్ సినిమాలోనూ నటించింది. ఆ ఎక్స్‌పీరియన్స్ తోనే ఈ సినిమాలో అవలీలగా నటించేసింది. ఇక ప్రస్తుతం ఆయేషా సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. గోవిందుడు అందరివాడేలే సినిమాలో తన నటనతో అభిమానులను సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత కూడా పెద్దగా ఆఫర్లను అందుకోలేకపోయింది.
అయితే తాజాగా అయేషాకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పొట్టి దుస్తులలో రచ్చ చేయడం మొదలు పెట్టేసింది. ఇక రానున్న రోజులలో హీరోయిన్‌గా అలరించడం ఖాయం అని కొందరు ముచ్చటించుకుంటున్నారు. ప్రస్తుతం అయేషా చదువుకుంటోందని ఈ కారణంగానే సినిమాలకు దూరంగా ఉందని టాక్. కానీ ఈ క్యూట్ గర్ల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్‌తో విహార యాత్రలకు వెళ్లినప్పుడు వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…