చదువుకోవాలనే తపన ఉండాలేకానీ అందుకు ఏవీ అడ్డంకి కావు. పట్టుదలతో చదివితే ఎవరైనా సరే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో పట్టుదలతో చదివితే తప్పకుండా రాణిస్తారు. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఒకప్పుడు వీధి దీపాల కింద చదువుకున్నవారే ఇప్పుడు టాప్ పొజిషన్లలో ఉన్నారు. అవును.. సరిగ్గా అలా అనుకుంది కాబట్టే.. ఆ బాలిక కూడా ఇబ్బందిగా ఉన్నా సరే పట్టుదలగా చదువుతోంది. ఆమెకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో వైరల్‌గా మారింది. అందులో ఒక బాలిక ఫుట్‌పాత్‌పై వీధి దీపాల వెలుగులో చదువుతూ కనిపించింది. పెన్‌తో బుక్‌లో ఏదో రాస్తూ చదువుకుంటోంది. అటుగా వాహనంలో వెళ్లిన వారు అందులో నుంచే ఆమెను వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన వారందరూ ఆ బాలికను మెచ్చుకుంటున్నారు.
ఈ రోజు చూసిన వీడియోల్లో చాలా బెస్ట్ వీడియో ఇది.. నిజంగా ఆ బాలికకు హ్యాట్సాఫ్.. చదువుకోవాలనే తపన ఉండాలి.. అందుకు ఏవీ అడ్డంకులు కావు అని ఈ బాలిక నిరూపించింది.. శభాష్.. అంటూ నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…