Gautami Daughter : గౌతమి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు అమ్మాయైన తమిళ సినిమాలతో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. తమిళ సినిమాలు చేస్తూనే అపుడపుడు తన మాతృ భాష తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడ ప్రేక్షకులను కూడా అలరించింది. విశాఖలో గీతమ్ యూనివర్సిటీలో చదువుకునేటపుడే తన కసిన్ నిర్మించే ‘దయామయుడు’ చిత్రంతో నటిగా పరిచయమైంది గౌతమి. రాజేంద్ర ప్రసాద్ నటించిన గాంధీ నగర్ రెండో వీధి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన గౌతమి అదే సమయంలో కన్నడ, తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది.
ఇక శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.తమిళంలో గురుశిష్యన్ అనే సినిమాతో అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే తెలుగులో పలు సినిమాలలో నటించగా జెంటిల్మెన్ సినిమాలో చికుబుకు రైలు అనే పాటకు మంచి క్రేజ్ సంపాదించుకుంది. తమిళంలో మాత్రం రజినీకాంత్, ప్రభు హీరోలుగా ఎస్పీ ముత్తురామన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గురుశిష్యన్’ సినిమాతో తెరంగేట్రం చేసిన గౌతమి.. ఆ సినిమా సక్సెస్‌తో గౌతమి తమిళంలో వెనుదిరిగి చూసుకోలేదు. అయితే కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే ఆమె ఓ ప్రముఖ వ్యాపార వేత్త సందీప్ భాటియాతో ప్రేమలో పడి, అతనిని 1998లో వివాహం చేసుకున్నారు.
1999లో మనస్పర్థల కారణంగా విడిపోయారు, ఆ సమయానికి ఈ దంపతులకు సుబ్బలక్ష్మి అనే కూతురు పుట్టింది. ఇప్పుడు ఆమె వయసు 23 సంవత్సరాలు. ప్రస్తుతం సుబ్బలక్ష్మికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమెని చూసి ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరోయిన్స్‌ని మించిన అందంతో సుబ్బలక్ష్మీ కనిపిస్తుంది. సుబ్బలక్ష్మి అచ్చం మాధురి దీక్షిత్‌లా ఉందిగా అంటూ ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…