ఈ సీజన్‌లో చాలా మంది గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల వలనో లేక కాలుష్యం వలనో ఆరోగ్య సమస్యలు ఏర్పడి ఇబ్బంది పడతారు. అయితే ఇలాంటివి తగ్గడానికి ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ప్రయత్నం చేయాలి. గొంతు నొప్పి, దగ్గు తగ్గడానికి ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
నల్ల యాలుకలలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉండడం వలన అవి గొంతు నొప్పిని తగ్గించడంలో చాలా బాగా పని చేస్తాయి. ఈ సీజన్‌లో గొంతు నొప్పి, దగ్గు తగ్గడానికి నల్ల యాలుకలు బాగా సహాయం చేస్తాయి. లవంగాలను, రాళ్ల ఉప్పుతో కలిపి నమిలి తింటే గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు. ఇలా లవంగం, రాళ్ల ఉప్పు కలిపి తీసుకోవడం వలన అది వాపు నుంచి త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది.
ఈ సీజన్‌లో మనం తక్కువగా నీరు తగినప్పటికీ గోరు వెచ్చని నీటిని తాగడం చాలా మేలని చెప్తున్నారు నిపుణులు. అది గొంతును ఇన్ఫెక్షన్ ను నుంచి తగ్గిస్తుంది. తేనె, అల్లం కలిపి తీసుకోవడం వలన గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా దగ్గు కూడా త్వరగా తగ్గుతుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవడం వలన గొంతు నొప్పి, దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…