Samantha : స‌మంత‌ని మ‌ళ్లీ పెళ్లి చేసుకోమ‌ని రిక్వెస్ట్ చేసిన అభిమాని.. సామ్ స్పంద‌న ఏంటంటే..?

Samantha : ఎంతో క‌ష్ట‌ప‌డి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మంచి రేంజ్‌కి చేరుకున్న త‌ర్వాత స‌మంత‌కి అనేక క‌ష్టాలు ఎదుర‌య్యాయి. ఇంట్లో వివాహ జీవితంలో ఏర్పడిన విభేదాలతో ఆమె ఎంతో బాధపడింది. చివరికి భర్త నాగచైతన్యతో విడిపోయి మాన‌సిక వేద‌న అనుభ‌వించింది.ఇక ఆ బాధ నుండి తేర‌కొని ఆల్మోస్ట్ విజయం సాధించిందనే చెప్పాలి. అంతా సెట్ అవుతుందనుకునే సమయంలోనే అనారోగ్యం ఆమెని మరింత కుంగదీసింది. మయోసైటిస్ జబ్బు వ‌ల‌న స‌మంత చాలా ఇబ్బందులు ప‌డింది. తన పరిస్థితి గురించి చెబుతూ ఆ మ‌ధ్య‌ ఓ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంది. అది అభిమానులనే కాదు, సాధారణ ప్రజలను సైతం కదిలించింది. అయ్యో అనిపించింది.

ఎట్టకేలకు మయోసైటిస్‌ వ్యాధిపై పోరాటం చేసి గెలిచిన సమంత ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. స‌మంత అప్‌కమింగ్ మూవీ ‘శాకుంతలం’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మైథలాజికల్ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ, దిల్ రాజు నిర్మించారు. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ డేట్ వాయిదా వేసిన మేకర్స్.. ఎట్టకేలకు ‘శాకుతలం’ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో వేగం పెంచింది మూవీ టీమ్. ఈ క్రమంలోనే సామ్ లేటెస్ట్ ఇంటర్వ్యూ వీడియోను ఎడిట్ చేసిన ఒక ఫ్యాన్.. సమంతకు ట్యాగ్ చేస్తూ ఒక ప్రశ్న అడిగారు.

fan requested Samantha to marry again what she said
Samantha

‘ఇలా అడగడం సమంజసం కాదని తెలుసు. కానీ మీరు ఎవరితోనైనా డేట్ చేయండి అని ఫ్యాన్ స‌మంత‌కి సూచించారు. దీనికి ‘నన్ను మీలాగా ఎవరు ప్రేమిస్తారు’ అంటూ రిప్లయ్ ఇచ్చిన సామ్.. హార్ట్ సింబల్ ఎమోజీని జత చేసింది. కాగా.. అభిమానికి సమంత ఇచ్చిన రిప్లయ్ నెటిజన్లు హృదయాలను గెలుచుకుంటోంది. ఇదిలా ఉంటే, భర్త నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ప్ర‌స్తుతం ఒంట‌రిగా ఉంటుంది. ఆధ్యాత్మిక ధోర‌ణి పెంచుకున్న స‌మంత వ‌రుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటుంది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago