చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌లు ఇద్ద‌రికీ క‌లిసి వ‌చ్చిన ఆ ల‌క్కీ తేది ఏంటో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">తండ్రి చిరంజీవి వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌à°°‌ణ్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా మారాడు&period; మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా &OpenCurlyQuote;చిరుత’గా అడుగుపెట్టి&period;&period; ఆ తర్వాత నెక్ట్స్ మూవీ &OpenCurlyQuote;మగధీర’తో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నారు&period; ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారాడు&period; అయితే ఇద్ద‌రు కూడా ఇండ‌స్ట్రీలో దూసుకుపోతుండ‌గా&comma; చిరంజీవి&comma; రామ్ చ‌à°°‌ణ్‌లకి క‌లిసి à°µ‌చ్చిన à°²‌క్కీ డేట్ ఒక‌టి ఉంది&period; వీరిద్దరికి ఒకే లక్కీ డేట్ ఉండటం విశేషం&period; మెగాస్టార్ చిరంజీవికి సెప్టెంబర్ 28 కలిసొచ్చిన తేదీ అయితే రాంచరణ్ కు కూడా అదే రోజు అదృష్టం వరించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాంచరణ్ తెరంగేట్రం చేసిన చిత్రం &OpenCurlyQuote;చిరుత’ ఇదే రోజు విడుదలై సంచలన విజయం సాధించిన విష‌యం తెల‌సిందే&period; మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా వైజయంతి మూవీస్ సంస్థలో నిర్మాత అశ్వనీదత్&comma; దర్శకుడు పూరీ జగన్నాథ్ నేతృత్వంలో నిర్మించారు&period; ఈ చిత్రం ఘన విజయం సాధించడం విశేషం&period; ఇక చిరంజీవి హిందీలో తొలిసారి à°¨‌టించిన ప్ర‌తిబంధ్ సినిమా సెప్టెంబ‌ర్ 28&comma; 1990à°¨ విడుద‌à°² అయింది&period; మొద‌టిసారి బాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టి ఈ చిత్రంతో విజ‌యాన్ని అందుకున్నారు చిరంజీవి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8898 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;chiranjeevi-ram-charan&period;jpg" alt&equals;"do you know what is the lucky date number for chiranjeevi and ram charan " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌విరాజ పినిశెట్టి-చిరు కాంబోలో à°µ‌చ్చిన నాలుగ‌à°µ చిత్రం ప్ర‌తిబంధ్ కాగా&comma; ఈ చిత్రం తెలుగులో కోడి రామ‌కృష్ణ à°¦‌ర్శ‌క‌త్వంలో రాజ‌శేఖ‌ర్ హీరోగా తెర‌కెక్కిన అంశం సినిమాకు రీమేక్‌గా రూపొందింది&period; మెగాస్టార్ à°¤‌à°¨ తొలి చిత్రంతోనే హిందీలో à°¸‌క్సెస్ సాధించారు&period; నిర్మాత‌గా అల్లు అర‌వింద్‌కు తొలి బాలీవుడ్ మూవీ కావ‌డం విశేషం&period; ఈ సినిమాతో రాంరెడ్డి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు&period; చిరంజీవి&comma; అల్లు అరవింద్&comma; రవిరాజా పినిశెట్టి&comma; రామిరెడ్డితో పాటు పలువురు నటీనటులకు టెక్సీషియన్స్‌కు ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం&period; ఇక సెప్టెంబ‌ర్ 28à°¨ మెగాస్టార్ గాడ్ ఫాద‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించాడు&period; మొత్తానికి సెప్టెంబ‌ర్ 28 రామ్ చ‌à°°‌ణ్‌&comma; చిరంజీవిల‌కి ప్ర‌త్యేకం కావ‌డం విశేషం&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago