న‌ర‌సింహనాయుడు క‌హానీ.. టైటిల్‌తో పాటు క‌థ మొత్తం మార్చ‌డానికి కార‌ణం ఏంటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి వారి స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లాడు అనే చెప్పాలి&period; అప్పట్లో బాలకృష్ణ సినిమా అంటే రాష్ట్రమంతా ఒక రేంజ్ లో హడావుడి ఉండేది&period; ఇక సంక్రాంతికి ఆయన సినిమాలు వస్తే తప్పకుండా బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే&period; ఇక ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో నరసింహానాయుడు ఒకటి&period; బి&period;గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిమ నరసింహా నాయుడు సినిమా కూడా ఒక చరిత్ర సృష్టించిందనే చెప్పాలి&period; అత్యదిక ప్రాఫిట్స్ అంధించిన సినిమాల లిస్ట్ తీస్తే ఇది కూడా అందులో ఉంటుంది&period; 2001లో ఆ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దర్శకుడు బి&period;గోపాల్ &comma; బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా లారీ డ్రైవర్&period; ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంది&period; అనంతరం రౌడీ ఇన్స్పెక్టర్ కూడా ట్రెండ్ సెట్ చేసింది&period; ఇక మూడవసారి వచ్చిన నరసింహానాయుడు అయితే అంతకు మించి అనేలా కాసుల వర్షాన్ని కూరిపించింది&period; ఈ చిత్రంలో తనికెళ్ల భరణి&comma; జయప్రకాశ్ రెడ్డి&comma; కే &period;విశ్వనాథ్&comma; బ్రహ్మానందం ముఖ్యపాత్రల‌లో నటించారు&period; ఈ సూపర్ హిట్ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు&period; సినిమాకు ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ కథను అందించిన సంగతి తెలిసిందే&period; సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించిన ఈ సినిమా విషయంలో తెర వెనక చాలా కథ నడిచింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9599 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;narasimha-naidu-1&period;jpg" alt&equals;"do you know these facts about narasimha naidu movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదట బి&period; గోపాల్… పోసాని కృష్ణమురళి అందించిన కథతో అయోధ్య రామయ్య అనే సినిమా తెర‌కెక్కించాలని భావించారు&period; ఈ చిత్రానికి ముహూర్తపు సన్నివేశానికి కూడా తీశారు&period; ముహూర్తపు సన్నివేశం చూసేందుకు బాలయ్య బాబు అభిమానులు భారీగా స్టూడియోకు చేరుకొవ‌డంతో బాల‌య్య‌తో తాను చేయ‌బోయే మూడో సినిమా కూడా హిట్ ఇవ్వాల‌ని అనుకున్నారు&period; ఈ క్ర‌మంలో చిన్ని కృష్ణకు ఫోన్ చేసి కథను రెడీ చేయాలని చెప్పారు&period; దాంతో చిన్ని కృష్ణ బీహార్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా సినిమా కథను రాసుకున్నారు&period; ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ సినిమాకు మాటలు రాయడంతో పాటు చిన్న చిన్న మార్పులు చేర్పులు సూచించారు&period; దాంతో అయోధ్య రామయ్య కథను పక్కనపెట్టి నరసింహనాయుడు సినిమా తెర‌కెక్కించారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago