అఖండ మూవీలో న‌టించిన ఈమె ఎవరో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">నందమూరి à°¨‌ట‌సింహం బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ మూవీ విడుద‌లై ఇన్ని రోజులు అవుతున్నా&period;&period; సినిమాకు ఇంకా క్రేజ్ à°¤‌గ్గ‌లేదు&period; ఇప్ప‌టికీ ఈ మూవీ à°µ‌స్తుంటే ప్రేక్ష‌కులు చ‌ప్ప‌ట్లు కొడుతుంటారు&period; ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు&period; వీరి కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన సింహా&comma; లెజెండ్ లాంటి చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో అఖండ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి&period; అయితే అఖండ కూడా హిట్ అయింది&period; ఈ క్ర‌మంలోనే ఈ సినిమాలో బాలయ్య అఖండ&comma; రామకృష్ణ అనే రెండు పాత్రల్లో నటించి అలరించారు&period; సినిమాకు à°¥‌మన్ స్వరాలు&comma; బాలయ్య యాక్షన్ సన్నివేశాలు ప్లస్ గా నిలిచాయి&period; అదేవిధంగా ఈ సినిమాతో నటుడు శ్రీకాంత్ విలన్ గా పరిచయం అయ్యారు&period; శ్రీకాంత్ నటన కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో నటి నవీన రెడ్డి కీలక పాత్రలో నటించింది&period; నవీనా రెడ్డి స్క్రీన్ పై కనిపించింది తక్కువసేపు అయినా కీ రోల్ పోషించింది&period; నవీన రెడ్డి ఎఫ్ 2 సినిమాలో కూడా ఓ చిన్న రోల్ చేసింది&period; తర్వాత వెంకీ మామ&comma; భీష్మ&comma; అద్భుతం లాంటి చిత్రాల్లో నటించింది&period; అంతేకాకుండా అర్ధ శతాబ్దం సినిమాలో హీరోయిన్ గా నటించింది&period; అయితే ఈ సినిమాలలో రాని గుర్తింపు నవీనా రెడ్డికి అఖండ సినిమాతో వచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2398 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;naveena-reddy&period;jpg" alt&equals;"do you know about this actress Naveena Reddy in Akhanda Movie" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నవీనా రెడ్డి పక్కా హైదరాబాదీ కాగా ఆమెకు చిరంజీవి అంటే ఎనలేని అభిమానం&period; చిరు కరోనా బారిన పడిన సమయంలో నవీన రెడ్డి ఆయన కోలుకోవాలని ప్రత్యేక పూజలు కూడా చేసింది&period; అంతేకాకుండా నవీన రెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలపై అప్డేట్ లు ఇస్తూ ఉంటుంది&period; ఇక త్వ‌à°°‌లోనే à°®‌రిన్ని సినిమాల్లో ఇలా క‌నిపించాల‌ని ఆమె ప్ర‌à°¯‌త్నాలు చేస్తోంది&period; à°®‌à°°à°¿ ఆమె ఇంకా ఏయే మూవీల్లో à°¨‌టిస్తుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago