Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

అఖండ మూవీలో న‌టించిన ఈమె ఎవరో తెలుసా ?

editor by editor
August 24, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ మూవీ విడుద‌లై ఇన్ని రోజులు అవుతున్నా.. సినిమాకు ఇంకా క్రేజ్ త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ ఈ మూవీ వ‌స్తుంటే ప్రేక్ష‌కులు చ‌ప్ప‌ట్లు కొడుతుంటారు. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్ లాంటి చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో అఖండ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అఖండ కూడా హిట్ అయింది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాలో బాలయ్య అఖండ, రామకృష్ణ అనే రెండు పాత్రల్లో నటించి అలరించారు. సినిమాకు థ‌మన్ స్వరాలు, బాలయ్య యాక్షన్ సన్నివేశాలు ప్లస్ గా నిలిచాయి. అదేవిధంగా ఈ సినిమాతో నటుడు శ్రీకాంత్ విలన్ గా పరిచయం అయ్యారు. శ్రీకాంత్ నటన కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో నటి నవీన రెడ్డి కీలక పాత్రలో నటించింది. నవీనా రెడ్డి స్క్రీన్ పై కనిపించింది తక్కువసేపు అయినా కీ రోల్ పోషించింది. నవీన రెడ్డి ఎఫ్ 2 సినిమాలో కూడా ఓ చిన్న రోల్ చేసింది. తర్వాత వెంకీ మామ, భీష్మ, అద్భుతం లాంటి చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా అర్ధ శతాబ్దం సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలలో రాని గుర్తింపు నవీనా రెడ్డికి అఖండ సినిమాతో వచ్చింది.

do you know about this actress Naveena Reddy in Akhanda Movie

అయితే నవీనా రెడ్డి పక్కా హైదరాబాదీ కాగా ఆమెకు చిరంజీవి అంటే ఎనలేని అభిమానం. చిరు కరోనా బారిన పడిన సమయంలో నవీన రెడ్డి ఆయన కోలుకోవాలని ప్రత్యేక పూజలు కూడా చేసింది. అంతేకాకుండా నవీన రెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలపై అప్డేట్ లు ఇస్తూ ఉంటుంది. ఇక త్వ‌ర‌లోనే మ‌రిన్ని సినిమాల్లో ఇలా క‌నిపించాల‌ని ఆమె ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మ‌రి ఆమె ఇంకా ఏయే మూవీల్లో న‌టిస్తుందో చూడాలి.

Tags: akhanda movienaveena reddy
Previous Post

ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన రీమేక్ మూవీలలో సూప‌ర్ హిట్ అయిన మూవీలు ఇవే..!

Next Post

అల్లంతో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఎలా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో తెలుసా ?

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Ambati Rambabu : సాయిధ‌ర‌మ్ తేజ్‌కి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన అంబ‌టి.. ఆగని బ్రో వివాదం..

by Shreyan Ch
August 5, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ వైట్ రైస్ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్టే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

by Usha Rani
October 31, 2022

...

Read moreDetails
వార్త‌లు

Mahesh Babu : ర‌ష్మికని మ‌ర‌చిపోయిన మ‌హేష్ బాబు.. త‌ర్వాత ఏం చేశాడంటే..!

by Shreyan Ch
November 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

త్రివిక్ర‌మ్ హీరో అవ్వాల‌ని చూస్తున్నారా.. అస‌లు విషయం ఏంటి..?

by Shreyan Ch
November 3, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.