Divi Vadthya : మహర్షి సినిమాల కీలక పాత్రలో కనిపించి మత్తెక్కించిన అందాల ముద్దుగుమ్మ దివి. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది దివి. ఈ అమ్మడు బిగ్ బాస్ లోను తెగ సందడి చేసింది. కవ్వించే అందాలతో నెటిజన్ల గుండెల్లో కాకపుట్టిస్తుంది దివి వైద్య. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన హాట్ అందాలతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ అమ్మడి అందాలకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బిగ్‌బాస్ 4వ సీజన్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దివి వైద్య. తనదైన చలాకీ తనం, అందమైన కళ్లతో కట్టిపడేసిన ఈ చిన్నది. అనతి కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
బిగ్‌బాస్ ఇచ్చిన పాపులారిటీ దివి వైద్యకు కలిసొచ్చిందనే చెప్పాలి. పలు సినిమా అవకాశాలతో పాటు వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొన్న దివి వైద్య.. తన అందచందాలతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పకువంది. సినిమాల కంటే బిగ్‌బాస్‌తో ఫేమ్‌ను సంపాదించుకున్నారు. ఈ అమ్మడు ఏ 1 ఎక్స్‌ప్రెస్, క్యాబ్ స్టోరీస్ సినిమాలు చేశారు. సినిమాల మీద మక్కువతో దివి వైద్య 2017లో మోడలింగ్‌తో కెరీర్ మొదలు పెట్టారు. పలు ఫాషన్ సంస్థలకు మోడలింగ్ కూడా చేశారు. 2018లో తొలిసారిగా ‘లెట్స్ గో’ అనే లఘు చిత్రంలో నటించారు.
1996 మార్చి 15న హైదరాబాద్‌లో దివి వైద్య జన్మించారు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో చదివిన దివి.. నారాయణమ్మ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత మోడలింగ్‌పై ఆసక్తి కనబరిచి అనంతరం సినిమాలలోకి వెళ్లింది. దివి ఇప్పుడు యూత్‌కి కలల రాణి అయింది. ఈ అమ్మడు చీరకట్టులో తన ఎద అందాలు చూపిస్తూ మత్తెక్కిస్తుంది. దివి క్యూట్ లుక్స్ కి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం దివి క్యూట్ లుక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. చీరకట్టులో ఈ భామ అందచందాలకి తెగ ఫిదా అవుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…